STOCKS

News


ఈ సారి ఆర్‌బీఐ ‘‘సరళతరం’’

Thursday 17th January 2019
news_main1547699129.png-23626

ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న ఆరవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష సందర్భంగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనుసరించబోయే విధానంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు- రెపో (ప్రస్తుతం 6.50 శాతం)పై ప్రస్తుతం ఆర్‌బీఐ కొంత కఠిన వైఖరి అవలంభిస్తోంది. అయితే ఇకపై తన వైఖరిని ‘‘తటస్థం’’ స్థాయికి మార్చుకునే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా.  డిసెంబర్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం (2.19 శాతం), టోకు ధరల ద్రవ్యోల్బణం (3.80 శాతం) పెరుగుదల స్పీడ్‌ తగ్గడం, నవంబర్‌ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు కేవలం అర శాతంగా నమోదుకావడం, క్రూడ్‌ ధరలు గరిష్టం నుంచి దాదాపు 26 డాలర్లు దిగువనే ఉండడం వంటి సానుకూల అంశాలను ఈ సందర్భంగా నిపుణులు ప్రస్తావిస్తున్నారు.
----------
అరశాతం రేటు కోత!
2019 మొదటి ఆరు నెలల కాలంలో రెపో రేటు అరశాతం వరకూ తగ్గుతుందని భావిస్తున్నాం. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండడం, పారిశ్రామిక ఉత్పత్తి పడిపోవడం, వృద్ధి మందగమనం వంటి అంశాలు ఇందుకు దోహదపడే వీలుంది.
- కొటక్‌ పరిశోధనా నివేదిక



You may be interested

బొనాంజా పోర్టుఫోలియో సిఫార్సులు

Thursday 17th January 2019

గురువారం మార్కెట్లు స్వల్పలాభాల్లో ఆరంభమయ్యాయి. నిఫ్టీ 10900 పాయింట్లకు అటుఇటుగా కదలాడుతోంది. గురువారం ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌ సహా 19 కంపెనీలు క్యు3 ఫలితాలు ప్రకటించనున్నాయి. ఇకపై ఎర్నింగ్సే మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశిస్తాయని బొనాంజా పోర్టుఫోలియో అభిప్రాయపడింది. పైస్థాయిలో 11000 పాయింట్లు, దిగువన 10700 పాయింట్లు కీలక నిరోధం, మద్దతుగా నిలుస్తాయి. 11000 పాయింట్లకు పైన 11200 పాయింట్ల వరకు ర్యాలీ కొనసాగవచ్చు. 10700 పాయింట్లను కోల్పోతే 10500 పాయింట్ల వరకు

రిటర్న్‌ల ప్రాసెసింగ్‌ ఒక్కరోజులో..!

Thursday 17th January 2019

- ఇక రిఫండ్లు కూడా పూర్తిగా ఆటోమేటిక్‌ - ఐటీ శాఖ ప్రమేయం లేకుండా నేరుగా కస్టమర్ల ఖాతాల్లోకి - అత్యాధునిక ఐటీ ఫైలింగ్‌ వ్యవస్థకు  కేంద్ర క్యాబినెట్‌ ఓకే - ఇన్ఫోసిస్‌కు రూ.4,242 కోట్ల కీలక ప్రాజెక్టు; 18 నెలల్లో పూర్తి న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్‌లను ప్రాసెస్‌ చేయటంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి కేంద్రం ముందడుగు వేసింది. ఇందుకు సంబంధించి రూ.4,242 కోట్ల ఆదాయపు పన్ను (ఐటీ) ఫైలింగ్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర

Most from this category