STOCKS

News


‘అటల్‌ పెన్షన్‌’ను ప్రభుత్వ పథకం మాదిరే చూడాలి

Saturday 17th November 2018
news_main1542433051.png-22130

న్యూఢిల్లీ: అటల్‌ పెన్షన్‌ యోజనను ఇతర ప్రభుత్వ ప్రయోజన పథకాల్లానే చూడాలని, ఆధార్‌తో అనుసంధానానికి అవకాశం కల్పించాలని యూఐడీఏఐని చైర్మన్‌ హేమంత్‌ జి కాంట్రాక్టర్‌ కోరారు. అటల్‌ పెన్షన్‌ పథకానికి ప్రభుత్వ హామీ ఉందని, ప్రభుత్వ ప్రయోజనమనే అర్థం పరిధిలోకి వస్తుందని చెప్పారాయన. ఆధార్‌ వినియోగం విషయమై సుప్రీంకోర్టు అన్ని ప్రభుత్వ పథకాలకు మినహాయింపు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు.



You may be interested

యస్‌ బ్యాంక్‌ చీఫ్‌ రేసులో 10 మంది బ్యాంకర్లు..

Saturday 17th November 2018

ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ కొత్త సీఈవో పదవి రేసులో దాదాపు 5-10 మంది బ్యాంకర్లున్నట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కోసం ఏర్పాటైన సెర్చి కమిటీ షార్ట్‌ లిస్ట్ చేసిన వారిలో ఒక విదేశీ బ్యాంక్‌ (ఎంఎన్‌సీ) చీఫ్‌తో పాటు, ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అధిపతి, మరికొన్ని ప్రైవేట్ బ్యాంకుల హెడ్స్  ఉన్నట్లు సమాచారం. లిస్టులో 5-10 మంది బ్యాంకర్ల పేర్లున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే

​‍శ్రేయీ ఇన్‌ఫ్రా ఫైనాన్స్‌ లాభం రూ.111 కోట్లు

Saturday 17th November 2018

కోల్‌కత: శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన 29 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.86 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.111 కోట్లకు పెరిగిందని శ్రేయీ ఇన్‌ఫ్రా తెలియజేసింది. వడ్డీ ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ.1,019 కోట్లకు చేరిందని, స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, వడ్డీ ఆదాయం తగ్గిందని తెలియజేసింది. గత

Most from this category