STOCKS

News


రుణ నిర్వహణకు స్వతంత్ర సంస్థ..

Saturday 23rd February 2019
news_main1550900375.png-24287

  • 2040 నాటికి 650 బిలియన్ డాలర్లకు రియల్టీ మార్కెట్‌..

ప్రస్తుతం 120 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2040 నాటికి అయిదు రెట్లు వృద్ధితో 650 బిలియన్ డాలర్ల స్థాయికి చేరగలదని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ)లో ఈ రంగం వాటా ప్రస్తుతమున్న ఏఽడు శాతం నుంచి రెట్టింపు స్థాయికి చేరుతుందని ఆయన వివరించారు. ఇండియా సోత్‌బీస్ ఇంటర్నేషనల్ రియల్టీ నిర్వహించిన అంతర్జాతీయ లగ్జరీ రియల్టీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా రాజీవ్ కుమార్ ఈ విషయాలు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగానికి తోడ్పాటనిచ్చేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని ఆయన తెలిపారు. ఇటీవల మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలు ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇటు చౌక గృహాలు నిర్మించే డెవలపర్స్‌కు, అటు రెండో ఇంటిని కొనుగోలు చేసేవారికి పన్నులపరంగా పలు రాయితీలు ప్రకటించినట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. రియల్టీ రంగంలో ప్రస్తుతం 5.5 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారని, రాబోయే రోజుల్లో ఇది 6.6 కోట్లకు చేరగలదని ఆయన తెలిపారు. ఎకానమీకి గుండెకాయలాంటి ఈ రంగంతో మరో 200 రంగాలు ముడిపడి ఉన్నాయని రాజీవ్ కుమార్ చెప్పారు.



You may be interested

జీఎంఆర్‌ చేతికి క్రీతి విమానాశ్రయ ప్రాజెక్టు

Saturday 23rd February 2019

టెర్నా గ్రూప్‌తో కలిసి నిర్మాణం ప్రాజెక్టు వ్యయం రూ.4,034 కోట్లు హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగంలో ఉన్న జీఎంఆర్‌ అనుబంధ కంపెనీ జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్ చేతికి మరో విమానాశ్రయ ప్రాజెక్టు వచ్చి చేరింది. గ్రీస్‌లోని క్రీతి రాజధాని నగరమైన హిరాక్లియోలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కాంట్రాక్టును దక్కించుకుంది. గ్రీక్‌ కంపెనీ టెర్నా గ్రూప్‌తో కలిసి జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఈ ప్రాజెక్టును చేపడుతోంది. ఈ మేరకు ఇరు సంస్థలు కన్సెషన్‌ అగ్రిమెంట్‌పై

బ్యాంకుల మధ్య అంతర్గత ఒప్పందాలకు కదలిక

Saturday 23rd February 2019

వేగవంతం కానున్న పలు ఎన్‌పీఏల పరిష్కారం  జీఎంఆర్‌ చత్తీస్‌గఢ్‌, హెచ్‌సీసీ కేసుల్లో అమలు న్యూఢిల్లీ: బ్యాంకులు ఎన్‌పీఏల భారాన్ని తగ్గించుకునే కసరత్తులో భాగంగా తమ మధ్య కుదిరిన ఒప్పందాల (ఇంటర్‌ క్రెడిటర్‌ అగ్రిమెంట్‌/ఐసీఏ)ను అమల్లోకి తీసుకురానున్నాయి. తద్వారా మధ్య స్థాయి ఎన్‌పీఏ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయనున్నాయి.  ఏడు నెలల క్రితం బ్యాంకులు అంతర్గత ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ప్రకారం మైనారిటీ రుణదాతలు మెజారిటీ రుణదాతల నిర్ణయాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హిందుస్తాన్‌

Most from this category