STOCKS

News


జీఎస్‌టీ వసూళ్లు తగ్గాయ్‌

Saturday 2nd March 2019
news_main1551506480.png-24404

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) వసూళ్లు ఫిబ్రవరిలో రూ.లక్ష కోట్ల మార్కు దిగువకు పరిమితమయ్యాయి. గతనెల మొత్తం వసూళ్లు రూ.97,247 కోట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం వెల్లడించింది. జనవరిలో లక్ష కోట్ల మార్కును దాటిన వసూళ్లు.. ఆ తరువాత నెలలో ఈ మార్కును చేరుకోలేకపోయాయి. ఇందుకు ప్రధాన కారణం.. జనవరి నుంచి 23 రకాల వస్తుసేవలపై పన్నురేటు తగ్గడమేనని తెలుస్తోంది.



You may be interested

నష్టంతో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ముగింపు

Saturday 2nd March 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం రాత్రి  నష్టాలతో 10885 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు 10917.05 పాయింట్లతో పోలిస్తే 32పాయింట్ల నష్టంతో ఉంది. మన మార్కెట్‌కు శివరాత్రి సందర్భంగా సోమవారం సెలవుకారణంగా మంగళవారం తిరిగి పునర్‌ప్రారంభంకానుంది. అందుచేత శుక్రవారం రాత్రి ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రభావం మంగళవారంనాటి ఇక్కడి మార్కెట్లో వుండకపోవొచ్చు. సోమవారంనాటి ప్రపంచ మార్కెట్ల ట్రెండ్‌...ఇండో-పాక్‌ ఉద్రిక్తతలు వంటివి వచ్చేవారం భారత్‌ సూచీల్ని ప్రారంభాన్ని ప్రభావితం

ఫేమ్‌-2కు సిద్ధమైన ట్రినిటీ క్లీన్‌టెక్‌

Saturday 2nd March 2019

2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి సామర్థ్యం పెంపునకు వినియోగం హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:- దేశంలో ఎలక్ట్రిక్‌, హైబ్రీడ్‌ వాహనాల వినియోగాన్ని అధికం చేసేందుకు రెండో విడత ఫేమ్ పథకానికి కేంద్రం రూ.10,000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఇందులో అయిదు లక్షల త్రిచక్ర వాహనాలకు ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార అవకాశాలను అందుకోవడానికి హైదరాబాద్‌ కంపెనీ ట్రినిటీ క్లీన్‌టెక్‌ సిద్ధమైంది. ఉత్పత్తి సామర్థ్యం పెంపు, వాహనాల తయారీకై 2019-20లో రూ.200 కోట్ల పెట్టుబడి

Most from this category