తగ్గిన విదేశీ మారక నిల్వలు
By Sakshi

ముంబై: విదేశీ మారక నిల్వలు నవంబర్ 9తో ముగిసిన వారానికి 393.01 బిలియన్ డాలర్లకు తగ్గాయి. అంటే ఆ వారంలో 121.2 మిలియన్ డాలర్ల మేర తగ్గుముఖం పట్టాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు మొత్తం మీద 103.2 మిలియన్ డాలర్ల మేర తగ్గి 368.035 బిలియన్ డాలర్లుగా ఉన్నట్టు ఆర్బీఐ తెలిపింది. బంగారం నిల్వలు 20.888 బిలియన్ డాలర్ల వద్ద స్థిరంగా ఉన్నాయి.
You may be interested
శ్రేయీ ఇన్ఫ్రా ఫైనాన్స్ లాభం రూ.111 కోట్లు
Saturday 17th November 2018కోల్‌కత: శ్రేయీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ క్వార్టర్లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 29 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.86 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.111 కోట్లకు పెరిగిందని శ్రేయీ ఇన్ఫ్రా తెలియజేసింది. వడ్డీ ఆదాయం పెద్దగా మార్పు లేకుండా రూ.1,019 కోట్లకు చేరిందని, స్టాండ్ అలోన్ పరంగా చూస్తే, వడ్డీ ఆదాయం తగ్గిందని తెలియజేసింది. గత
ఇంకా ఎలాంటి ఆఫర్ చేయలేదు..
Saturday 17th November 2018ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ కొనుగోలుకు సంబంధించి వస్తున్న వార్తలపై పారిశ్రామిక దిగ్గజం టాటా సన్స్ ఎట్టకేలకు స్పందించింది. దీనిపై చర్చలింకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తామింకా నిర్మాణాత్మకంగా ఎలాంటి ప్రతిపాదన కూడా చేయలేదని స్పష్టంచేసింది. జెట్ టేకోవర్‌పై చర్చించేందుకు శుక్రవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం టాటా సన్స్ ఈ విషయం వెల్లడించింది. తద్వారా జెట్ కొనుగోలుపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలను అధికారికంగా