STOCKS

News


ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలకు నిబంధనలు

Wednesday 12th December 2018
news_main1544590471.png-22838

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో ఔషధాల విక్రయానికి సంబంధించి పాటించాల్సిన నియంత్రణలపై ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను రూపొందించింది. వీటిని ఇప్పటికే ప్రచురించినట్లు, డ్రగ్స్‌ అండ్ కాస్మెటిక్స్‌ రూల్స్‌లో ఈ మేరకు సవరణలు చేయనున్నట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్ మాండవీయా లోక్‌సభకు తెలిపారు. ఈ ముసాయిదా ప్రకారం.. రిజిస్టర్డ్‌ ఫార్మసిస్టు పేరు, వారి రిజిస్ట్రేషన్ నంబరు, వారు నమోదు చేయించుకున్న ఫార్మసీ కౌన్సిల్ పేరు మొదలైనవన్నీ కూడా ఈ-ఫార్మసీలు తమ పోర్టల్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది.



You may be interested

ఆర్‌బీఐకి ‘శక్తి’ కాంత్‌!

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ నియంత్రణ సంస్థ- రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 25వ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ నియమితులయ్యారు. ఆర్థిక వ్యవహారాల్లో అపార అనుభవం ఉన్న ఈ 1980 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి... ఇప్పటిదాకా ఆర్థిక రంగానికి సంబంధించిన పలు కీలక పదవులు నిర్వహించారు. తమిళనాడు కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్‌ అధికారి స్వరాష్ట్రం ఒడిస్సా. ఆ రాష్ట్రం నుంచి తొలిసారి ఈ బాధ్యతలు చేపడుతున్నది కూడా ఈయనే. పెద్ద

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th December 2018

వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ఆయిల్‌కార్పోరేషన్‌(ఐఓసీ):- ప్రభుత్వం కంపెనీలో తన మొత్తం వాటాలోంచి 2.96శాతం వాటాను ఉపసంహరించుకుంది. అరబిందో ఫార్మా:- చైనా కంపెనీతో కలిసి ఒక జాయింట్‌ వెంచర్‌ కంపెనీని ఏర్పాటు చేయనుంది. తన అనుబంధ సంస్థ హెలిప్స్‌ హెల్త్‌కేర్‌ అనే సంస్థ ఈ మేరకు చైనా కంపెనీ షాన్‌డాంగ్‌ లుగ్జిన్‌ ఫార్మాస్యూటికల్‌ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌:- ఫైబర్‌, టవర్‌ వ్యాపారాలను విడివిడి సంస్థలుగా ఏర్పాటు చేయడానికి

Most from this category