STOCKS

News


స్వల్పంగా తగ్గిన క్యాడ్‌

Saturday 8th September 2018
news_main1536380385.png-20070

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018-19) మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌) 2.4 శాతంగా నమోదయ్యింది. 2017-18 ఇదే కాలంలో ఈ లోటు 2.5 శాతం. విలువలో క్యాడ్‌ 15 బిలియన్‌ డాలర్ల నుంచి 15.8 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఒక నిర్దిష్ట కాలంలో ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే క్యాడ్‌. జీడీపీ విలువతో దీన్ని శాతాల్లో చూస్తారు. 
 



You may be interested

న్యూమెటల్ రెండో బిడ్ పరిశీలించండి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: వేలంలో ఎస్సార్‌ స్టీల్‌ కొనుగోలు కోసం రెండో రౌండులో న్యూమెటల్ వేసిన బిడ్ దాఖలు చేసిన బిడ్‌ చెల్లుబాటు అవుతుందని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) స్పష్టం చేసింది. వేదాంత సంస్థ బిడ్‌తో పాటు దీన్ని కూడా పరిశీలించాలని రుణ దాతల కమిటీకి  (సీవోసీ) సూచించింది. గత అనుబంధ సంస్థలు (ఉత్తమ్ గాల్వా, కేఎస్‌ఎస్ పెట్రోన్‌) కట్టాల్సిన రూ.7,000 కోట్ల రుణబాకీలను సెప్టెంబర్‌ 11లోగా చెల్లించేస్తే

రికార్డ్‌ స్థాయికి ఫండ్స్‌  ఆస్తులు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రికార్డ్‌ స్థాయికి చేరాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.23 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు గత నెల చివరి నాటికి రూ.25 లక్షల కోట్లకు పెరిగాయని యాంఫీ తెలిపింది. గత ఏడాది ఆగస్టు నాటికి ఈ ఆస్తులు రూ.21 లక్షల కోట్లుగా ఉన్నాయని యాంఫీ(ఆసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా)

Most from this category