STOCKS

News


పెరిగిన వ్యాపార విశ్వసనీయత

Thursday 25th October 2018
news_main1540445510.png-21465

న్యూఢిల్లీ: భారత వ్యాపార విశ్వసనీయత అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి స్వల్పంగా పెరిగింది. ఈకాలంలో డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ కాంపోజిట్ బిజినెస్‌ ఆప్టిమిసమ్‌ ఇండెక్స్‌ 3.6 శాతం వృద్ధి చెంది 79.5 శాతానికి చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్నది పండుగల సీజన్‌ కావడం, కరీఫ్‌ పంటకు కనీస మద్ధతు ధర పెరగడం, 7వ వేతన సంఘం సిఫార్సులు అమలుకావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యాపారంపై విశ్వసనీయత పెరిగినట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనీష్ సిన్హా వ్యాఖ్యానించారు.



You may be interested

నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌ ట్రేడింగ్‌ వేళల పెంపు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: ధన్‌తేరాస్‌ సందర్భంగా నవంబర్‌ 5న గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ వేళలను సాయంత్రం 7 గంటల వరకు పెంచుతున్నట్టు దేశీ స్టాక్‌ ఎక్సే‍్ఛంజీలు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి. 3.30 గంటలకు మార్కెట్లు యథావిధిగా క్లోజవుతాయని... తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి 7 గంటల వరకు గోల్డ్‌ ఈటీఎఫ్‌, సార్వభౌమ బంగారం బాండ్లలో ట్రేడింగ్‌ ఉంటుందని తెలిపాయి. దీపావళికి ముందు వచ్చే త్రయోదశి రోజును ధన్‌తేరాస్‌గా

ఇండిగో నష్టాలు రూ.652 కోట్లు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ,  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.652 కోట్ల నికర నష్టాలొచ్చాయి. వ్యయాలు అధికం కావడం, పోటీ తీవ్రమవడం, డాలర్‌తో రూపాయి మారకం భారీగా క్షీణించడం తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో నికర నష్టాలొచ్చాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర లాభం వచ్చిందని ఇండిగో వ్యవస్థాపకుల్లో ఒకరు, తాత్కాలిక

Most from this category