STOCKS

News


బాష్‌ నుంచి నూతన శ్రేణి వాషింగ్‌ మిషన్లు

Thursday 13th September 2018
news_main1536815169.png-20233

హైదరాబాద్‌: గృహోపకరణాల తయారీ సంస్థ బాష్‌ విపణిలోకి కొత్తగా టాప్‌లోడ్‌ వాషింగ్‌ మిషన్లను విడుదల చేసింది. దీంతో పాటూ బాష్‌ ఇతర ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కంపెనీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈనెల 14 వరకూ గృహోపకరణాల ఉత్పత్తుల ట్రక్‌ హైదరాబాద్‌లోని అత్తాపూర్, చైతన్యపురి, మదీనాగూడ వంటి పలు ప్రాంతాల్లో అందుబాటులో ఉంటుందని.. ఆయా ఉత్పత్తులపై వినియోగదారులకు అవగాహన కల్పిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం బాష్‌ నుంచి డిష్‌ వాషర్లు, రిఫిజిరేటర్లు, మైక్రోఓవెన్లు వంటి 14 రకాల ప్రీమియం గృహోపకరణాలున్నాయి.



You may be interested

ఫార్మాలో టాప్‌ పిక్‌: అరబిందో

Thursday 13th September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా అరబిందో ఫార్మా షేరు కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం..  బ్రోకరేజ్‌: సెంట్రమ్‌ స్టాక్‌: అరబిందో ఫార్మా ఇండస్ట్రీ: ఫార్మా రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.773 టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,270 అప్‌సైడ్‌: 64 శాతం సెంట్రమ్‌.. అరబిందో ఫార్మాపై బుల్లిష్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,010 నుంచి రూ.1,270కు పెంచింది. బై రేటింగ్‌ను కొనసాగించింది. అరబిందో ఫార్మా అమెరికాకు చెందిన నోవార్టిస్‌ ఏజీ

ఈ నెల 24 నుంచి గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ ఐపీఓ

Thursday 13th September 2018

న్యూఢిల్లీ: కోల్‌కతా కేంద్రంగా కొనసాగుతున్న ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ కంపెనీ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఈ నెల 24న మొదలై 26న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.340 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓకు ధరల శ్రేణిగా రూ.115-118ను కంపెనీ నిర్ణయించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఒక్కో షేర్‌పై రూ.5 డిస్కౌంట్‌ లభిస్తుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 120

Most from this category