STOCKS

News


గత నాలుగేళ్లలో రూ.80 వేలకు తలసరి ఆదాయం!

Thursday 9th August 2018
news_main1533792677.png-19082

న్యూఢిల్లీ: భారత్‌ సగటు తలసరి ఆదాయం గడచిన నాలుగేళ్లలో రూ.80 వేలకు చేరింది. గణాంకాల శాఖ సహాయమంత్రి విజయ్‌ గోయెల్‌ లోక్‌సభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు.  ఆయన తెలిపిన సమాచారం ప్రకారం- 2014-15 నుంచి 2017-18 మధ్య కాలంలో దేశంలో సగటు తలసరి ఆదాయం రూ.79,882. 2001-12 నుంచి 2014-15 మధ్య కాలంలో తలసరి ఆదాయం రూ.67,594. 

నాలుగేళ్లలో వేర్వేరుగా...
ఆర్థిక సంవత్సరం    వృద్ధి (శాతం)     తలసరి ఆదాయం (రూ.లలో)
2016-17        5.7        82,229
2015-16        6.9        77,826
2014-15        6.2        72,805
2013-14        4.6        68,572


 



You may be interested

వచ్చే రెండేళ్లలో 25 కోట్లకు 'యోనో' యూజర్లు..!

Thursday 9th August 2018

ముంబై: డిజిటల్‌ ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఒకే యాప్‌ ద్వారా నిర్వహించుకునేలా 'యోనో' (యూ ఓన్లీ నీడ్‌ వన్‌) పేమెంట్‌ యూప్‌ను అందుబాటులో ఉంచిన స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)... ఈ యాప్‌ వినియోగాన్ని వేగంగా విస్తృత పరుస్తోంది. నగదు బదిలీ, డిపాజిట్లపై ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం, డిజిటల్‌గానే బ్యాంక్‌ ఖాతా ప్రారంభం వంటివి ఇపుడు యోనో ప్రత్యేకతలుగా ఉన్నాయి. ప్రస్తుతం 25 లక్షల మంది యూజర్లు ఉన్న ఈ యాప్‌ వినియోగదారుల

ఎల్‌ఐసీతో విలీనానికి ఐడీబీఐ బ్యాంక్‌కు అనుమతులు

Thursday 9th August 2018

ముంబై: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీతో డీల్‌కి సంబంధించి కేంద్రం నుంచి ఆమోదముద్ర లభించినట్లు ఐడీబీఐ బ్యాంక్‌ వెల్లడించింది. రుణ సంక్షోభంలో ఉన్న ఐడీబీఐ బ్యాంకులో ఎల్‌ఐసీ 51 శాతం వాటా కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎల్‌ఐసీ ప్రతిపాదనకు కేంద్రం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా తమ సంస్థలో ప్రభుత్వ వాటాను 50 శాతం లోపునకు తగ్గించుకునేందుకు, యాజమాన్య అధికారాలు వదులుకునేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం

Most from this category