News


వచ్చే నెల్లో టెల్కోలతో ట్రాయ్‌ భేటీ

Tuesday 20th November 2018
news_main1542684525.png-22202

న్యూఢిల్లీ: టెలికం కంపెనీలు, సంబంధిత వర్గాలతో టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) వచ్చే నెల్లో సమావేశం అవ్వాలని భావిస్తోంది. 2019లో చేపట్టబోయే అజెండాపై చర్చ ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం జరపాలని భావిస్తున్నట్లు ట్రాయ్‌ చైర్మన్‌ ఆర్‌ఎస్‌ శర్మ సోమవారం ఇక్కడ తెలిపారు. 



You may be interested

సీపీఎస్‌ఈ 4వ ఇష్యూతో కేంద్రానికి రూ.14,000 కోట్లు

Tuesday 20th November 2018

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం సీపీఎస్‌ఈ ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ నాలుగో విడత జారీ ద్వారా రూ.14,000 కోట్లను సమీకరించనున్నట్టు ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ వర్గాలు తెలిపాయి. గత మూడు విడతల జారీల్లో కేంద్ర మొత్తం మీద రూ.11,500 కోట్ల మేర సమీకరించింది. నాలుగో విడత ఇష్యూ వచ్చే వారం ప్రారంభం అవుతుందని, ఇన్వెస్టర్లకు 3.5-4 శాతం వరకు తగ్గింపు లభిస్తుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వం రూ.8,000 కోట్ల

ఆక్సీ99.. చేతిలో ఇమిడే ఆక్సీజన్‌ క్యాన్‌

Tuesday 20th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఆక్సిజన్‌ అనగానే ఇప్పటి వరకు ఆసుపత్రుల్లో ఉండే పెద్ద సిలిండర్లే తెలుసు. కానీ ‘ఆక్సీ99’ పేరుతో 120 గ్రాముల బరువున్న క్యాన్‌ భారత్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. ధర రూ.650. ఇటలీకి చెందిన ఆరోగ్య సంస్థ ఐఎన్‌జీ ఎల్‌అండ్‌ఏ బాషి టెక్నాలజీ సహకారంతో ఢిల్లీ క్రయోజనిక్‌ ప్రొడక్ట్స్‌ దీన్ని రూపొందించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని బ్లూవాటర్‌ ఆల్కలైన్‌ సొల్యూషన్స్‌ మార్కెట్‌ చేస్తోంది. క్యాన్‌ జీవిత కాలం

Most from this category