News


టాటా టెలి ‘స్మార్ట్‌ ఆఫీస్‌’

Thursday 27th September 2018
news_main1538023211.png-20619

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
టెలికం కంపెనీ టాటా టెలి బిజినెస్‌ సర్వీసెస్‌ చిన్న, మధ్యతరహా (ఎస్‌ఎంఈ) కంపెనీల కోసం స్మార్ట్‌ ఆఫీస్‌ పేరుతో సేవలను ప్రారంభించింది. వాయిస్‌, డేటా, స్టోరేజ్‌తోపాటు అప్లికేషన్స్‌ వంటి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సంబంధ సేవలన్నీ ఒకే గొడుగు కింద లభించడం దీని ప్రత్యేకత. నూతన కార్యాలయం ఏర్పాటు చేయాలనుకునే ఎస్‌ఎంఈలకు స్మార్ట్‌ ఆఫీస్‌ చక్కని పరిష్కారమని కంపెనీ చెబుతోంది. అందుబాటు ధరలోనే చార్జీలు ఉంటాయని సంస్థ దక్షిణ ప్రాంత ఎస్‌ఎంఈ ఆపరేషన్స్‌ హెడ్‌ జోయ్‌జీత్‌ బోస్‌ ఈ సందర్భంగా తెలిపారు.



You may be interested

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ నుంచి ‘నిధుల’ ప్రతిపాదన లేదు: ఎస్‌బీఐ

Thursday 27th September 2018

ముంబై: సంక్షోభంలో ఉన్న ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి అదనపు నిధులు కావాలంటూ ఎటువంటి నిర్మాణాత్మక ప్రతిపాదన తమకు రాలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపులో ఎస్‌బీఐకి 6.42 శాతం వాటా ఉంది. పలు డెట్‌ చెల్లింపుల్లో ఇటీవల ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు విఫలమైన విషయం తెలిసిందే. ఈ గ్రూపునకు మొత్తం రూ.91,000 కోట్ల రుణ భారం ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు నుంచి నిర్మాణాత్మక ప్రతిపాదన తమ ముందుకు వచ్చినప్పుడు దానిపై

హీరో వాహనాలు మరింత ప్రియం

Thursday 27th September 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తమ వాహనాల రేట్లను రూ. 900 దాకా పెంచనున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 3 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పెరుగుతున్న ముడివస్తువుల రేట్లు, రూపాయి మారకం పతనం ప్రభావాలను ఎదుర్కొనేందుకు రేట్లను పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. మోడల్‌, మార్కెట్‌ను బట్టి రేట్ల పెంపు రూ. 900 దాకా ఉంటుందని వివరించింది. కంపెనీ గత నెలలో కూడా రూ. 500

Most from this category