STOCKS

News


టాటా గ్రూప్‌ నుంచి బైబ్యాక్‌ ఆఫర్‌

Saturday 17th November 2018
news_main1542438337.png-22140

  • బైబ్యాక్‌ విలువ రూ.450 కోట్లు

టాటా గ్రూప్‌ నుంచి మరో కంపెనీ బైబ్యాక్‌ ఆఫర్‌ సిద్దమైంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో సేవలు అందించే టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ కార్పోరేషన్‌ లిమిటెడ్‌ బైబ్యాక్‌ ఆఫర్‌కు బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు  శుక్రవారం కంపెనీ స్టాక్‌ ఎక్చే‍్సంజ్‌లకు సమాచారం ఇచ్చింది. బైబ్యాక్‌ ఆఫర్‌ విలువ సుమారు రూ.450 కోట్లు ఉంది. ఇష్యూలో భాగంగా కంపెనీ ఇన్వెస్టర్ల నుంచి 8.17శాతానికి సమానమైన 45లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేయనుంది. ఇందుకు ప్రతి షేరు ధర రూ.1000లుగా నిర్ణయించినట్లు కంపెనీ తెలిపింది. బైబ్యాక్‌ ఇష్యూకు సెబీ మార్గదర్శకాలకు అనుగుణంగానే వాటాదారులు అనుమతులు ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది.



You may be interested

భారత మార్కెట్‌కు ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’..!

Saturday 17th November 2018

దేశీ మార్కెట్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్ డైరెక్టర్, ఈక్విటీ వ్యూహకర్త క్రిస్టోఫర్‌ ఉడ్ తన వీక్లీ న్యూస్ ‌లెటర్ 'గ్రీడ్ అండ్ ఫియర్'లో పేర్కొన్నారు. ముంబై: భారత స్టాక్‌ మార్కెట్ పట్ల తాను పాజిటివ్‌గా ఉన్నట్లు క్రిస్టోఫర్‌ ఉడ్ వ్యాఖ్యానించారు. ఆసియా పసిఫిక్ రిలేటీవ్‌ రిటర్న్‌ పోర్టిఫోలియోలో భారత్‌ పట్ల ‘డబుల్‌ ఓవర్‌వెయిట్‌’ వైఖరితో ఉన్నట్లు తెలిపారు. సాధారణ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఎన్నికైతే.. పెట్టుబడులు

భారత్‌కు ఇది పెద్ద పాజిటివ్‌..

Saturday 17th November 2018

ఇటీవల చోటుచేసుకున్న పరిస్థితులు భారత్‌కు సానుకూలమని కోటక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఈక్విటీస్‌ పేర్కొంది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు భారీగా పతనం కావడం ఇండియాకు అతిపెద్ద పాజిటివ్‌ అంశమని తెలిపింది. ఆయిల్‌ ధరలు ప్రస్తుత స్థాయిల్లోనే కదలాడితే దేశ స్థూల ఆర్థికాంశాలు మరింత మెరుగుపడుతాయని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు కంపెనీల ఆర్థిక ఫలితాలు ఎర్నింగ్స్‌ రికవరీని సూచిస్తున్నాయని తెలిపింది. నిఫ్టీ-50 ఇండెక్స్‌ నికర లాభం వార్షిక ప్రాతిపాదికన 10

Most from this category