STOCKS

News


విప్రో షేరును ఏం చేద్దాం?

Monday 21st January 2019
news_main1548054424.png-23701

క్యు3లో విప్రో ప్రకటించిన ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయని బ్రోకింగ్‌సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. మార్జిన్లు పాజిటివ్‌గా ఉండడం అనూహ్యమని అభిప్రాయపడ్డాయి. అయితే ఇప్పటికిప్పుడు షేరు రేటింగ్‌ను పెంచలేదు. కానీ, కొన్ని సంస్థలుటార్గెట్‌ను పెంచాయి. షేరుపై బ్రోకరేజ్‌ల అంచనాలు ఇలా ఉన్నాయి.
1. సిటి: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 325కు పెంపుదల. ఫలితాల్లో మార్జిన్లు బాగున్నాయి. రెవెన్యూ అంచనాలకు అనుగుణంగా లేదు. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగం భవిష్యత్‌ వృద్ధికి కీలకంగా మారింది.
2. జెఫర్రీస్‌: అండర్‌పెర్ఫామ్‌. టార్గెట్‌ రూ. 290కి పెంపుదల. స్థిర కరెన్సీ పద్దులు పాజిటివ్‌గా అంచనాలకు తగినట్లుగా ఉన్నాయి. ఈపీఎస్‌ అంచనాలను 5-7 శాతానికి పెంచింది. అయితే ఇతర టాప్‌ ఐటీ కంపెనీలతో పోలిస్తే విప్రో పనితీరు దిగువనే ఉండొచ్చని అభిప్రాయపడింది. 
3. నోమురా: న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 320. రెవెన్యూ అంచనాల కన్నా స్వల్పంగా తగ్గింది. మార్జిన్లు మాత్రం అంచనాలను దాటేశాయి. అంందువల్ల ఈపీఎస్‌ అప్‌గ్రేడ్‌ అవుతుంది.
4. మోర్గాన్‌స్టాన్లీ: అండర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 300. ఎర్నింగ్స్‌ బాగున్నాయి. ముఖ్యంగా ఎబిటా, లాభాలు అదరగొట్టడంతో ఈపీఎస్‌ రివిజన్‌ ఉంటుంది. 
5. సీఎల్‌ఎస్‌ఏ: గైడెన్స్‌ అంతంతమాత్రంగా ఉంది. గ్రోత్‌ ఛాలెంజ్‌లు కొనసాగుతాయి. మార్జిన్లు మాత్రం బాగున్నాయి. అందువల్ల ఈపీఎస్‌ టార్గెట్‌ను 4-6 శాతం అప్‌గ్రేడ్‌ చేయడం జరిగింది. 



You may be interested

షార్ట్‌టర్మ్‌కు టాప్‌టెన్‌ ఐడియాలు

Monday 21st January 2019

వచ్చే 2- 3 వారాల్లో మంచి రాబడినిచ్చే పది స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థలు రికమండ్‌ చేస్తున్నాయి. చార్ట్‌వ్యూ ఇండియా సిఫార్సులు: 1. డాబర్‌ ఇండియా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 439. స్టాప్‌లాస్‌ రూ. 416. ఇటీవల పతనం పూర్తయి బాటమ్‌అవుట్‌ చెందినట్లు కనిపిస్తోంది. రూ. 417 స్థాయిల్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. గత రెండు సెషన్లలో బుల్స్‌ పైచేయి సాధించాయి. రూ. 420కిపైన స్థిరంగా ముగిస్తే మరింత ముందుకు దూసుకుపోతుంది. 2. హీరోమోటోకార్‌‍్ప:

ఈ రెండు షేర్లూ కొనొచ్చు

Monday 21st January 2019

హిందుస్తాన్‌ యూనిలివర్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.1,744 టార్గెట్‌ ధర: రూ.2,120 ఎందుకంటే: హిందుస్తాన్‌ యూనిలివర్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. నికర అమ్మకాలు 11 శాతం పెరిగి రూ.9,560 కోట్లకు వృద్ధి చెందాయి. ఇబిటా 22 శాతం పెరిగి రూ.2,050 కోట్లకు, నికర లాభం 17 శాతం పెరిగి రూ.1,400 కోట్లకు చేరాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది

Most from this category