STOCKS

News


ఎస్‌బీఐ రూ.2,490 కోట్ల ఎన్‌పీఏల అమ్మకం

Monday 13th August 2018
news_main1534137470.png-19210

న్యూఢిల్లీ: బోంబేరేయాన్‌ ఫ్యాషన్స్‌, శివమ్‌ధాతు సంస్థలకు చెందిన వసూలని కాని మొం‍డి రుణాలు (ఎన్‌పీఏలు) రూ.2,490 కోట్లను విక్రయించేందుకు ఎస్‌బీఐ బిడ్లను ఆహ్వానించింది. ఇందులో బోంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌ రూ.2,260.79 కోట్లు, శివమ్‌ధాతు ఉద్యోగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సం‍స్థకు చెందిన మొండి బకాయి రూ.229.32 కోట్లు ఉన్నట్టు ఎస్‌బీఐ తెలిపింది. బోంబే రేయాన్‌ ఫ్యాషన్స్‌లో ఎస్‌బీఐకి 29.28 శాతం ఈక్విటీ వాటా ఉంది. You may be interested

రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌లో కేకేఆర్‌కు 60 శాతం వాటా

Monday 13th August 2018

హైదరాబాద్‌: రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఈఈఎల్‌)లో 60 శాతం వాటాను 560 మిలియన్‌ డాలర్లు (రూ.3,808 కోట్లు) వెచ్చించి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ ‘కేకేఆర్‌’ కొనుగోలు చేయనుంది. ఇందుకు సంబంధించి ఇరు సంస్థలు ఆదివారం ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ కంపెనీ విలువ 925 మిలియన్‌ డాలర్లు (రూ.6,290 కోట్లు) అవుతుంది. మున్సిపల్‌, బయోమెడికల్‌ వ్యర్థాలు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థాల సేకరణ, ప్రాసెస్‌, రవాణా సేవల్లో ఆర్‌ఈఈఎల్‌

మహిళ అంటే.. మరింత పొదుపు!!

Monday 13th August 2018

 జీవన కాలం ఎక్కువ- ఆర్జించే వయసు తక్కువ  రిటైర్మెంట్‌ తర్వాత అవసరాలు సైతం ఎక్కువే  అందుకోసం మగవారికన్నా ఎక్కువ పొదుపు చేయాలి  దీనికోసం ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్లటం తప్పనిసరి (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) మగ, ఆడ తేడా లేకుండా ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. కాకపోతే ఆర్థిక అవసరాల పరంగా చూస్తే పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులకే ఇవి ఎక్కువనేది నిపుణుల మాట. పురుషులతో పోలిస్తే తక్కువ వేతనం, సగటు ఉద్యోగ కాలం తక్కువగా ఉండడం, జీవన

Most from this category