STOCKS

News


రూ.43 కోట్లు సమీకరించిన సత్య మైక్రో క్యాపిటల్‌

Wednesday 8th August 2018
news_main1533704865.png-19042

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఢిల్లీకి చెందిన మైక్రో ఫైనాన్స్‌ కంపెనీ సత్య క్యాపిటల్‌ రూ.43 కోట్ల నిధులను సమీకరించింది. జపాన్‌కు చెందిన గోజో అండ్‌ కంపెనీ, పాత ఇన్వెస్టర్‌ అయిన డియా వికాస్‌ క్యాపిటల్‌ ఈక్విటీ రూపంలో ఈ పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో ఆర్ధిక సంవత్సరంలో రూ.50 కోట్ల ఈక్విటీ నిధులను సమీకరించింది. ఇప్పటివరకు సత్య మైక్రో క్యాపిటల్‌ 11 రాష్ట్రాల్లో సుమారు లక్ష మంది రుణ దాతలకు రూ.300 కోట్ల రుణాలను పంపిణీ చేసింది.
 



You may be interested

28,000 పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 8th August 2018

బ్యాంక్‌ నిఫ్టీ బుధవారం మార్నింగ్‌ సెషన్‌లో 28,000 పాయింట్ల మార్క్‌ను అధిగమించింది. బ్యాంక్‌ నిఫ్టీ తన మంగళవారం నాటి ముగింపు 27,876 పాయింట్లతో పోలిస్తే బుధవారం 55 పాయింట్ల లాభంతో 27,930 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. తర్వాత ఉదయం 10:51 సమయంలో బ్యాంక్‌ నిఫ్టీ 141 పాయింట్ల లాభంతో 28,017 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒకానొక సమయంలో 52 వారాల గరిష్ట స్థాయి 28,024 పాయింట్లను కూడా తాకింది.  బ్యాంక్‌ నిఫ్టీలోని

దేశంలో 4,615 కుటుంబ వ్యాపార సంస్థలు

Wednesday 8th August 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దేశంలో కుటుంబ వ్యాపార సంస్థలు పెరుగుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో 4,615 కంపెనీలు కుటుంబ సభ్యులు ప్రమోటర్లుగా ఉన్నవేనని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)కి చెందిన థామస్‌ స్కమిథినీ సెంటర్‌ ఫర్‌ ఫ్యామిలీ ఎంటర్‌ప్రైజ్‌ సర్వే తెలిపింది. దశాబ్ధ కాలంగా స్టేట్‌ ఓన్డ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (ఎస్‌వోఈ), ఇతర బిజినెస్‌ గ్రూప్‌ సంస్థలు (ఓబీజీఎఫ్‌), స్టాండలోన్‌ నాన్‌–ఫ్యామిలీ కంపెనీలు (ఎన్‌ఎఫ్‌)లతో పోలిస్తే కుటుంబ వ్యాపార సంస్థల్లోని ప్రమోటర్ల

Most from this category