STOCKS

News


37 శాతం తగ్గిన సంఘి ఇండస్ట్రీస్‌ లాభం

Wednesday 8th August 2018
news_main1533703751.png-19029

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: 
జూన్‌ త్రైమాసికంలో సంఘి ఇండస్ట్రీస్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 37 శాతం తగ్గి రూ.20 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.315 కోట్ల నుంచి రూ.283 కోట్లకు వచ్చి చేరింది. మంగళవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 4.81 శాతం తగ్గి రూ.88.05 వద్ద స్థిరపడింది.



You may be interested

20 యేళ్ల తర్వాత ‘క్యాడ్‌’ గుప్పిట్లోకి చైనా!

Wednesday 8th August 2018

బీజింగ్‌: ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన చైనా కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- సీఏడీ) సమస్యలోకి జారింది. 2018 మొదటి ఆరు నెలల కాలంలో (జనవరి-జూన్‌) 28.3 బిలియన్‌ డాలర్ల క్యాడ్‌ను నమోదు చేసింది. అమెరికాతో వాణిజ్య యుద్ధం,  చైనా నుంచి దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు ఈ పరిణామానికి నేపథ్యం. ఆరు నెలల కాలాన్ని చూస్తే 20 సంవత్సరాల తర్వాత క్యాడ్‌

మెర్క్‌ వాటా కొనుగోలుకు పీ అండ్‌ జీకి ఆమోదం

Wednesday 8th August 2018

ముంబై: ఫార్మా కంపెనీ మెర్క్‌లో 51.80 శాతం వాటా కొనుగోలుకు ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ కంపెనీకి కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) ఆమోదం తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.1,290 కోట్లు. ఈ వాటాను పీ అండ్‌ జీ కి చెందిన ప్రాక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ ఓవర్సీస్‌ ఇండియా బీవీ కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ ఈ ఏడాది చివరకు పూర్తవ్వగలదని అంచనా. ఈ డీల్‌కు ఆర్థిక సలహాదారుగా జేపీ

Most from this category