STOCKS

News


4 శాతం పెరిగిన ఆర్‌ఐఐఎల్‌ లాభం

Wednesday 11th July 2018
news_main1531328564.png-18227

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఐఎల్‌) కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1.92 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఆర్జించిన నికర లాభం (రూ.1.84 కోట్లు)తో పోల్చితే 4 శాతం వృద్ధి సాధించామని రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తెలిపింది. గత క్యూ1లో రూ. 24.82 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ1లో రూ.24.93 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.22.06 కోట్ల నుంచి రూ.21.94 కోట్లకు తగ్గాయని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో రిలయన్స్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ షేర్‌ 1 శాతం నష్టంతో రూ.431 వద్ద ముగిసింది. 
 



You may be interested

టాటా కొత్త ఎస్‌యూవీ ‘హారియర్‌’

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: దేశీ ప్రముఖ వాహన కంపెనీ ‘టాటా మోటార్స్‌’ తన కొత్త కాంపాక్ట్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్‌ (ఎస్‌యూవీ) ‘హారియర్‌’ను ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకువస్తున్నది ప్రకటించింది. 2019 తొలి త్రైమాసికంలో దీన్ని ఆవిష్కరిస్తామని కంపెనీ పేర్కొంది. టాటా మోటార్స్‌ ఈ హారియర్‌ ఎస్‌యూవీని జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌తో కలిసి అభివృద్ధి చేస్తోంది. కాగా కంపెనీ ఆటో ఎక్స్‌పో 2018లో హెచ్‌5ఎక్స్‌ కాన్సెప్ట్‌తో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. స్టైల్‌, టెక్నాలజీ, పర్ఫార్మెన్స్‌

కన్నాట్‌ ప్లేస్‌ అత్యంత ఖరీదు

Wednesday 11th July 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన ఆఫీస్‌ మార్కెట్లో మన దేశం నుంచి రెండు నగరాలకు చోటు దక్కాయి. ఢిల్లీలోని కన్నాట్‌ ప్లేస్‌ 9వ స్థానంలో నిలవగా.. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్‌ (బీకేసీ) 26వ స్థానంలో నిలిచాయని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెనీ సంస్థ సీబీఆర్‌ఈ నివేదిక తెలిపింది. ప్రైమ్‌ ఆఫీస్‌ మార్కెట్‌ వృద్ధికి ప్రధాన కారణంగా సాంకేతికత, ఆర్ధిక వృద్ధి, ఈ–కామర్స్‌ రంగం అభివృద్దేనని సీబీఆర్‌ఈ ఇండియా అండ్‌

Most from this category