STOCKS

News


రెండింతలైన పిట్టి లాభం

Tuesday 16th October 2018
news_main1539664319.png-21182

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో పిట్టి ఇంజనీరింగ్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రెండింతలకుపైగా అధికమై రూ.8 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.84 కోట్ల నుంచి రూ.175 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 1.51 శాతం పెరిగి రూ.80.45 వద్ద స్థిరపడింది.



You may be interested

ముగిసిన లోన్లకూ ఈఎంఐ కోతలు!!

Tuesday 16th October 2018

మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో కార్‌ లోన్‌, పర్సనల్‌ లోన్‌, గృహ రుణం వంటివేమైనా ఉన్నాయా? వాటిని ఈ మధ్య... అంటే ఏడాది, రెండేళ్ల కిందట పూర్తిగా తీర్చేసి క్లోజ్‌ చేశారా? అయితే మీరు ఒకసారి మళ్లీ మీ ఖాతాలను చూసుకోండి. మీరు వాటికి ఏ ఖాతాల నుంచి చెల్లింపులు చేశారో ఆయా ఖాతాల్లో కొత్త కోతలేమైనా పడ్డాయేమో సరిచూసుకోవటం మంచింది. ఎందుకంటే ఎస్‌బీఐ విషయంలో పూర్తిగా తీర్చేసి,

పేటెంటు కేసులో నాట్కో భాగస్వామికి ఊరట

Tuesday 16th October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఫార్మా కంపెనీ టెవా తయారీ కొపాగ్జోన్‌ 40 ఎంజీ పేటెంట్లు చెల్లవని యునైటెడ్‌ స్టేట్స్‌ కోర్ట్‌ ఆఫ్‌ అప్పీల్స్‌ స్పష్టం చేసింది. డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ డెలావర్‌ నిర్ణయాన్ని కోర్టు సమర్థించిందని ఔషధ కంపెనీ నాట్కో సోమవారం తెలిపింది. గ్లాటిరామెర్‌ ఎసిటేట్‌ ఇంజెక్షన్‌ 40 ఎంజీ విషయంలో నాట్కో ఫార్మా మార్కెటింగ్‌ భాగస్వామి అయిన మైలాన్‌ యూఎస్‌ కోర్టులో ఎదుర్కొంటున్న పేటెంటు ఉల్లంఘన కేసులు ఇంతటితో వీగిపోయాయి.

Most from this category