STOCKS

News


నెలకు రూ.100 కోట్ల లావాదేవీలు

Tuesday 4th September 2018
news_main1536037851.png-19941

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వన్‌ 97 కమ్యూనికేషన్స్‌కు చెందిన డిజిటల్‌ పేమెంట్‌ కంపెనీ పేటీఎం... నెలకు రూ.100 కోట్ల లావాదేవీల స్థాయికి చేరుకుంది. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి 9.2 కోట్ల కస్టమర్లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ వేదికగా పేటీఎంను వినియోగిస్తున్నారని, ఇప్పటివరకు రూ.29 వేల కోట్ల గ్రాస్‌ మర్చండైజ్‌ వాల్యూకు (జీఎంవీ) చేరుకున్నామని పేటీఎం సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ దీపక్‌ అభోట్‌ తెలిపారు. నెట్‌ బ్యాంకింగ్, వాలెట్స్, యూపీఐ, ఇతర కార్డులతో ఇంటి అద్దెలు, వేతనాలు, విద్యా ఫీజులు ఇతరత్రా వాటికి వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
 



You may be interested

ఉద్యోగుల కృషితోనే లాభాల్లోకి

Tuesday 4th September 2018

విశాఖపట‍్నం (పాత పోస్టాఫీసు), సాక్షి: ఉద్యోగుల సమష్టి కృషి వల్లే హిందుస్తాన్‌ షిప్‌యార్డ్‌ తిరిగి గాడిలో పడిందని సంస్థ సీఎండీ, రియర్‌ అడ్మిరల్‌ (రిటైర్డ్‌) ఎల్‌.వి.శరత్‌బాబు చెప్పారు. సంస్థ 66వ వార్షిక సాధారణ సమవేశం నేపథ‍్యంలో సోమవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. గడిచిన మూడేళ్లుగా సంస్థ ఉద్యోగులంతా కష్టపడి నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల్లోకి నడిపించడం అభినందనీయమన్నారు. ‘‘2015లో రూ.202 కోట్ల నష్టం వచ్చింది. అప్పుడు సంస్థ నెగెటివ్‌ నెట్‌వర్త్‌

ఎన్‌సీసీ చేతికి రూ.3,592 కోట్ల ఆర్డర్లు

Tuesday 4th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ, ఇంజనీరింగ్‌ కంపెనీ నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌కు (ఎన్‌సీసీ) ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం, ఏజెన్సీల నుంచి రూ.3,592 కోట్ల విలువ చేసే నాలుగు ఆర్డర్లు దక్కాయి. ఇందులో రూ.671 కోట్ల రెండు బిల్డింగ్‌ డివిజిన్‌ ఆర్డర్లు, రూ.2,850 కోట్ల రోడ్స్‌ డివిజన్‌ ఆర్డర్, రూ.70.9 కోట్ల వాటర్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ డివిజన్‌ ఆర్డర్‌ ఉన్నాయని కంపెనీ తెలియజేసింది. ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో

Most from this category