STOCKS

News


నిస్సాన్ చైర్మన్‌గా ఘోన్‌ తొలగింపు

Friday 23rd November 2018
news_main1542948741.png-22333

టోక్యో: ఆర్థిక అవకతవకల ఆరోపణలపై అరెస్టయిన కార్లోస్‌ ఘోన్‌... ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. కంపెనీ బోర్డు ఆయన్ను తొలగించినట్లు జపాన్ మీడియాలో వార్తలు వచ్చాయి. దాదాపు రెండు దశాబ్దాలుగా సారథ్యం వహిస్తున్న ఘోన్‌ను తప్పించాలని ఏడుగురు సభ్యుల నిస్సాన్ బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు జపాన్‌ ప్రభుత్వ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కె, బిజినెస్ డెయిలీ నికాయ్‌ వెల్లడించాయి. అనేక సంవత్సరాలుగా ఆదాయాన్ని తక్కువగా చూపుతున్నారన్న ఆరోపణలపై ఘోన్‌ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. You may be interested

అదిక వేతనాలు బెంగళూరులోనే!

Friday 23rd November 2018

హైదరాబాద్‌: దేశంలో అన్ని నగరాల్లో కంటే బెంగళూరులోనే వేతనాలు ఎక్కువ అని లింక్డ్‌ఇన్‌ తాజా శాలరీ సర్వే వెల్లడించింది. అందరూ అనుకున్నట్లు అధిక వేతనాలు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు దక్కడం లేదని పేర్కొంది. అధిక వేతనాలను హార్డ్‌వేర్‌, నెట్‌వర్కింగ్‌ ఉద్యోగులు ఎగరేసుకు పోతున్నారని వెల్లడించింది. లింక్డ్‌ఇన్‌కు భారత్‌లో 5 కోట్ల మంది యూజర్లున్నారు. అమెరికా తర్వాత లింక్డ్‌ఇన్‌కు అధిక యూజర్లు ఉన్నది మన దేశంలోనే. తన ప్లాట్‌ఫామ్‌పై ఉన్న డేటా ఆధారంగా

ఎగవేతదారుల లుకవుట్‌ సర్క్యులర్లు 

Friday 23rd November 2018

ఇక బ్యాంకు సీఈఓలే జారీ చేస్తారు!! న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు, మోసగాళ్లు దేశం విడిచి పారిపోకుండా చూసేందుకు ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్‌బీ) సీఈవోలకు లుకవుట్‌ సర్క్యులర్లు జారీ చేయాలని కోరే అధికారాన్ని కేంద్రం కల్పించింది. పారిశ్రామికవేత్తలు విజయ్‌మాల్యా, నీరవ్‌మోదీ, మెహుల్‌ చోక్సీలు పెద్ద ఎత్తున రుణ ఎగవేతలు, మోసాలకు పాల్పడి విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లుకవుట్‌ సర్క్యులర్‌ను జారీ చేయాలంటూ కేంద్ర హోం శాఖను కోరే

Most from this category