STOCKS

News


మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌కు రూ.4.8 కోట్ల నష్టం

Tuesday 13th November 2018
news_main1542084692.png-21921

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో మధుకాన్‌ ప్రాజెక్ట్స్‌ రూ.4.8 కోట్ల నికర నష్టం పొందింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.2.65 కోట్ల లాభం ఆర్జించింది. టర్నోవరు రూ.119 కోట్ల నుంచి రూ.153 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 1.25 శాతం తగ్గి రూ.7.90 వద్ద స్థిరపడింది.



You may be interested

తగ్గిన హెచ్‌బీఎల్‌ పవర్‌ లాభం

Tuesday 13th November 2018

సెప్టెంబరు త్రైమాసికంలో హెచ్‌బీఎల్‌ పవర్‌ సిస్టమ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 41.7 శాతం తగ్గి రూ.5.95 కోట్లకు పరిమితమయింది.  టర్నోవరు రూ.445 కోట్ల నుంచి రూ.334 కోట్లకు వచ్చి చేరింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు ధర 0.80 శాతం తగ్గి రూ.31.10 వద్ద స్థిరపడింది.

అరబిందో మధ్యంతర డివిడెండు 125 శాతం

Tuesday 13th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఔషధ కంపెనీ అరబిందో ఫార్మా 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై మధ్యంతర డివిడెండు రూ.1.25 చెల్లించేందుకు బోర్డు సమ్మతించింది. సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో కంపెనీ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 21.7 శాతం తగ్గి రూ.611 కోట్లకు పరిమితమయింది. టర్నోవరు 7 శాతం అధికమై రూ.4,751 కోట్లకు చేరింది. ఏప్రిల్‌- సెప్టెంబరు కాలంలో రూ.9,001

Most from this category