STOCKS

News


నేడే ఇండస్‌ ఇండ్‌ ఫలితాలు

Tuesday 10th July 2018
news_main1531202691.png-18161

మంగళవారం ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ క్యు1 ఫలితాలు ప్రకటించనుంది. దీంతో బ్యాంకింగ్‌ ఎర్నింగ్స్‌కు తెరతీసినట్లు కానుంది. ఈ దఫా బ్యాంకు నికరలాభంలో 21 శాతం వృద్ధి నమోదుకావచ్చని రాయిటర్‌ పోల్‌లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌ఫైనాన్షియల్‌ ఇంక్లూజన్‌తో కలయిక కారణంగా ఈ దఫా లాభంలో 46 శాతం వృద్ధి ఉండొచ్చని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేస్తోంది. 
ఫలితాల్లో ఇతర కీలక అంచనాలు...
- నికర వడ్డీ మార్జిన్లు 19 శాతం పెరిగి 2128 కోట్ల రూపాయలకు చేరతాయి.
- వడ్డీయేతర ఆదాయం 8.5 శాతం పెరిగి 1266 కోట్ల రూపాయలకు చేరుతుంది.
- కన్జూమర్‌ లెండింగ్‌ పెరిగినందున లోన్‌గ్రోత్‌ 25 శాతం ఉంటుంది.
- జీఎన్‌పీఎలు స్వల్పంగా పెరిగి 1.2 శాతానికి చేరతాయి.
- నికర ఎన్‌పీఏలు సైతం స్వల్పంగా పెరిగి 0.50 శాతానికి చేరవచ్చు. 
- ప్రొవిజన్స్‌లో కొంతమేర పెరుగుదల ఉంటుంది. రూ. 321 కోట్లకు చేరతాయి.

 



You may be interested

స్వల్పంగా పెరిగిన పసిడి

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ/ముంబై:- బ్రెగ్జిట్‌ సంక్షోభం మరోసారి తెరపైకి రావడంతో పాటు డాలర్‌ విలువ నెలరోజుల కనిష్టస్థాయిలో కొనసాగుతుండంతో ప్రపంచవ్యాప్తంగా మంగళవారం పసిడి ధర స్వల్పంగా పెరిగింది. ఆసియా ట్రేడింగ్‌లో భారత కాలమాన ప్రకారం ఉదయం గం.11:15లకు ఔన్స్‌ పసిడి ధర 1:03 డాలర్లు పెరిగి 1,260.9 డాలర్ల ట్రేడ్‌ అవుతోంది.  బ్రెగ్జిట్‌ నుంచి బ్రిటన్‌ వైదొలగడంతో  ప్రధాని థెరీసా మే అనుసరిస్తున్న వ్యూహాలను తప్పుబడుతూ సోమవారం బ్రిటన్ బ్రెగ్జిట్ మంత్రి డేవిడ్

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 10th July 2018

ముంబై:- వివిధ వార్తలకు అనుగుణంగా మంగళవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- జూలై 12న జరిగే బోర్డు సమావేశంలో షేర్ల బైబ్యాక్‌ అంశంపై చర్చించనుంది. బజాజ్‌ హిందూస్తాన్‌ షుగర్స్‌:- లలిత్‌పూర్‌ పవర్‌ జనరేషన్‌ సంస్థను తన అనుబంధ సంస్థ బజాజ్‌ ఎనర్జీకి అమ్మేసే అంశంపై ఆగస్టు 4న జరిగే బోర్డు అసాధారణ సర్వసభ్య సమావేశంలో చర్చించేందుకు బోర్డు శుక్రవారం ఆమోదం తెలిపింది. జమ్మూ & కాశ్మీర్‌ బ్యాంక్‌:- జూలై 9న కంపెనీ

Most from this category