News


ఇండియాబుల్స్‌ పై పిటీషన్‌ వెనక్కి

Friday 14th June 2019
news_main1560494947.png-26289

ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌(ఐబీహెచ్‌ఎఫ్‌)కు గురువారం భారీ ఊరట లభించింది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయని, దీనిపై విచారణ చేయాలంటూ సుప్రీం కోర్ట్‌లో అభయ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఒక పిటీషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటీషన్‌ను గురువారం నాడు అభయ్‌ యాదవ్‌ ఉపసంహరించుకున్నాడు. పిటీషన్‌లో పేర్కొన్న ఆరోపణలు, ఫిర్యాదులు తనకు తెలియవని, తాను సంతకం చేసిన డాక్యుమెంట్లను దుర్వినియోగం చేసి కంపెనీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ఉపయోగించారని యాదవ్‌ వెల్లడించారని కంపెనీ పేర్కొంది. 
 



You may be interested

యస్‌ బ్యాంక్‌లో మళ్లీ చేరే ప్రశ్నే లేదు

Friday 14th June 2019

యస్‌ బ్యాంక్‌లో మళ్లీ పాగా వేయనున్నారన్న వార్తలను యస్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ రాణా కపూర్‌ తోసిపుచ్చారు. ప్రస్తుత సీఈఓ రవ్‌నీత్‌ గిల్‌, ప్రస్తుత డైరెక్టర్ల బోర్డ్‌పై పూర్తి విశ్వాసం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత సంధి కాలం నుంచి యస్‌బ్యాంక్‌ విజయవంతంగా బయటపడగలదని పేర్కొన్నారు. రాణా కపూర్‌ వారసుడిగా రవ్‌నీత్‌ గిల్‌ ఈ ఏడాది మార్చిలో  సీఈఓగా పగ్గాలు చేపట్టారు. భారీ ప్రక్షాళన చేపట్టిన ఫలితంగా

గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం

Friday 14th June 2019

గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరం కలసి పనిచేయాల్సిన అవసరం, అవకాశాలు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ ముంబై: భారీ సంఖ్యలో ఉన్న టాటా గ్రూపు కంపెనీల మధ్య మరింత సహకారం అవసరమని ఆ గ్రూపు చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ అభిప్రాయపడ్డారు. ‘‘గ్రూపు కంపెనీలు కలసి పనిచేసే విషయంలో కొంత మెరుగుదల అయితే ఉంది. అయితే, ఇంకా ఎంతో మెరుగుపడాలి. మరింత సహకరించుకోవాల్సిన అవసరం, అవకాశాలు ఉన్నాయి’’ అని అన్నారు. టాటా

Most from this category