STOCKS

News


హీరో వాహనాలు మరింత ప్రియం

Tuesday 9th July 2019
news_main1562651973.png-26918

  •  ఒక శాతం వరకు ధరల పెంపు

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ తన మోటార్ సైకిళ్ళు, స్కూటర్ల ధరలను ఒక శాతం వరకు పెంచినట్లు సోమవారం ప్రకటించింది. పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేలా నిర్ణయం తీసుకుంది. ద్విచక్ర వాహనాల మోడల్‌ ఆధారంగా ఒక శాతం వరకు పెంపు అమల్లోకి వచ్చినట్లు ప్రకటించిన సంస్థ.. ఏ మోడల్‌కు ఎంత పెంపు ఉందనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. 



You may be interested

సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంతో చర్చిస్తాం!

Tuesday 9th July 2019

- ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ - ఆర్థికమంత్రితో భేటీ న్యూఢిల్లీ: విదేశీ సావరిన్‌ బాండ్ల జారీపై ప్రభుత్వంపై సెంట్రల్‌ బ్యాంక్‌ చర్చిస్తుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సోమవారంనాడు పేర్కొన్నారు. 2019-20 వార్షిక బడ్జెట్‌ ప్రకారం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.4.48 లక్షల కోట్లు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. 2018-18లో ఈ మొత్తం 4.22 లక్షల కోట్లు. స్థూలంగా రుణ సమీకరణ గణాంకాలను చూస్తే, ఈ

ఈఈఎస్‌ఎల్ నుంచి ఏసీలు

Tuesday 9th July 2019

1.5 టన్నుల ఇన్వర్టరు ఏసీ రేటు రూ. 41,300 తొలి దశలో ఢిల్లీలో 50వేల యూనిట్ల విక్రయం న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫీషియన్సీ సర్వీసెస్ (ఈఈఎస్‌ఎల్‌) తాజాగా ఎయిర్‌కండీషనర్స్‌ విక్రయం ప్రారంభించింది. 1.5 టన్నుల సామర్థ్యమున్న ఇన్వర్టర్‌ ఏసీ ధర రూ. 41,300గా ఉంటుందని కంపెనీ ఈఈఎస్‌ఎల్ ఎండీ సౌరభ్ కుమార్ తెలిపారు. కేంద్ర విద్యుత్‌ శాఖలో భాగమైన నాలుగు ప్రభుత్వ రంగ సంస్థలు జాయింట్‌ వెంచర్‌ సంస్థగా ఈఈఎస్‌ఎల్

Most from this category