STOCKS

News


హెరిటేజ్‌ లాభం 34శాతం డౌన్‌

Thursday 1st November 2018
news_main1541053183.png-21633

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో హెరిటేజ్‌ ఫుడ్స్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.21 కోట్లకు పెరిగింది. టర్నోవరు మాత్రం రూ.828 కోట్ల నుంచి తగ్గి రూ.767 కోట్లకు పరిమితమయింది. గడిచిన ఆరు నెలల్లో చూస్తే (ఏప్రిల్‌- సెప్టెంబరు) రూ.1,382 కోట్ల టర్నోవరుపై రూ.42 కోట్ల నికరలాభం ఆర్జించింది.



You may be interested

మిస్త్రీని తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన

Thursday 1st November 2018

సమాచార హక్కు కింద ఆర్‌వోసీ సమాధానం ముంబై: టాటా సన్స్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని అర్ధంతరంగా తొలగించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్‌వోసీ) ముంబై విభాగం స్పష్టం చేసింది. కంపెనీల చట్టం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలతో పాటు టాటా సన్స్‌ స్వంత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు పేర్కొంది. షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌కి చెందిన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు

వేదాంత లాభం 34 శాతం డౌన్‌

Thursday 1st November 2018

- ఒక్కో షేర్‌కు రూ.17 మథ్యంతర డివిడెండ్‌ - రికార్డు తేదీ ఈ నెల 10 న్యూఢిల్లీ: లోహ, మైనింగ్‌ దిగ్గజం వేదాంత నికర లాభం కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో 34 శాతం తగ్గింది. గత క్యూ2లో రూ.2,045 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,343 కోట్లకు తగ్గిందని వేదాంత తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.22,509 కోట్ల నుంచి రూ.23,297 కోట్లకు పెరిగిందని

Most from this category