STOCKS

News


జీవీకే పవర్‌ లాభం రూ.12 కోట్లు

Thursday 15th November 2018
news_main1542258793.png-22030

సెప్టెంబరు క్వార్టరు స్టాండలోన్‌ ఫలితాల్లో జీవీకే పవర్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రూ.12 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఏడాది కంపెనీ రూ.77 కోట్ల నష్టం చవి చూసింది. టర్నోవరు రూ.20 కోట్ల నుంచి రూ.19 కోట్లకు పరిమితమయింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.43 కోట్ల టర్నోవరుపై రూ.28 కోట్ల నికరలాభం సాధించింది. రూ.8,000 కోట్ల నిధులను సమీకరించేందుకు వాటాదారుల సమ్మతిని బోర్డు కోరింది. అలాగే ఐపీవో, ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ లేదా వాటాల విక్రయం ద్వారా జీవీకే ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌లో 50 శాతంపైగా వాటాను విక్రయించేందుకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరింది. 



You may be interested

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టాలు రూ.924 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.924 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఏడాది క్యూ2లో ఈ నికర నష్టాలు రూ.750 కోట్లుగా ఉన్నట్లు బ్యాంకు తెలియజేసింది. ఆదాయం తగ్గడం, మొండి బకాయిలు మరింతగా పెరగడంతో ఈ క్యూ2లో నికర నష్టాలు పెరిగాయని వెల్లడించింది. అయితే ఈ క్యూ1లో వచ్చిన నష్టాలు రూ.1,522 కోట్లతో పోలిస్తే ఈ సారి తగ్గినట్లే

ఐడీబీఐ బ్యాంక్‌ నష్టాలు రూ.3,602 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంక్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో భారీగా నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.198 కోట్లుగా ఉన్న నికర నష్టాలు ఈ క్యూ2లో రూ.3,602 కోట్లకు పెరిగాయి. మొండి బకాయిలు బాగా పెరగడం, వడ్డీ ఆదాయం తక్కువగా ఉండటంతో నికర నష్టాలు ఈ స్థాయికి చేరాయని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.8,302 కోట్ల నుంచి రూ.6,162 కోట్లకు

Most from this category