STOCKS

News


మార్కెట్లోకి ఫోర్డ్‌ ఎండీవర్‌ 2019 ఎడిషన్‌

Saturday 23rd February 2019
news_main1550902821.png-24293

  • ధర రూ.28.19 లక్షలు

న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ఫోర్డ్‌ ఇండియా.. ‘2019 ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌’ను శుక్రవారం మార్కెట్లో విడుదలచేసింది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ కలిగిన ఈ కారు ప్రారంభం ధర రూ.28.19 లక్షలుగా ప్రకటించింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 2.2 లీటర్‌, 3.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉండగా.. హైఎండ్‌ ధర రూ.33.31 లక్షలుగా తెలియజేసింది.



You may be interested

ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌

Saturday 23rd February 2019

ఇటీవలి కనిష్టస్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 2 శాతం వరకూ కోలుకున్న నేపథ్యంలో 260కి పైగా షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హెచ్‌డీఐఎల్, స్ట్రయిడ్స్‌ ఫార్మా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, మహింద్రా అండ్‌

రూ.2,952 కోట్ల డివిడెండ్‌ చెల్లించిన ఎన్‌టీపీసీ

Saturday 23rd February 2019

వరుసగా 26వ ఏడాదీ డివిడెండ్‌ చెల్లింపు  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుదుత్పత్తి సంస్థ, ఎన్‌టీపీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2,952 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. కంపెనీ చెల్లించిన మూలధనంలో ఇది 35.8 శాతానికి సమానమని ఎన్‌టీపీసీ తెలిపింది. కంపెనీలో ప్రభుత్వానికి 58.93 శాతం వాటా ఉండటంతో రూ.1,740 కోట్ల డివిడెండ్‌ను అందించామని ఎన్‌టీపీసీ సీఎమ్‌డీ గుర్దీప్‌ సింగ్‌ పేర్కొన్నారు. ఇలా డివిడెండ్‌ను చెల్లించడం ఇది వరుసగా 26వ సంవత్సరమని వివరించారు.

Most from this category