STOCKS

News


ఫేస్‌బుక్‌ ఇండియా ఎమ్‌డీగా అజిత్‌ మోహన్‌

Tuesday 25th September 2018
news_main1537851505.png-20549

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ భారత కార్యకలాపాల మేనేజింగ్‌ డైరెక్టర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌గా అజిత్‌ మోహన్‌ నియమితులయ్యారు. కొత్తగా సృష్టించిన ఈ హోదాలో ఆయన... మెన్లోపార్క్‌(అమెరికా)లోని ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్‌ చేస్తారు. వచ్చే ఏడాది మొదట్లో ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. గతంలో ఆయన హాట్‌స్టార్‌కు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 



You may be interested

ఫోర్బ్స్‌ టైకూన్స్‌లో పీవీ సింధు

Tuesday 25th September 2018

ముంబై: క్రీడా, వ్యాపార, నటన రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహించిన 22 మంది యువ సాధకుల జాబితాలో తెలుగుతేజం, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు చోటు దక్కించుకుంది. భవిష్యత్ దిగ్గజాల పేరిట ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్ రూపొందించిన లిస్టులో స్థానం లభించిన ఏకైక క్రీడాకారిణి సింధు మాత్రమే. అపోలో లైఫ్ ఎండీ ఉపాసనా కామినేని కూడా ఈ జాబితాలో ఉన్నారు. నికర సంపద విలువతో పాటు పలు అంశాల ప్రాతిపదికన

మళ్లీ డిఫాల్టయిన ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌

Tuesday 25th September 2018

ముంబై: ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చెల్లింపుల సంక్షోభం మరింత ముదురుతోంది. వాణిజ్య పత్రాలపై వడ్డీ చెల్లింపుల్లో ఈ కంపెనీ మరోసారి విఫలమైంది. సోమవారం చెల్లించాల్సిన వడ్డీని తాము చెల్లించలేకపోయినట్లు ఈ కంపెనీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లకు నివేదించింది. అయితే ఎంత మొత్తం చెల్లించటంలో విఫలమయ్యారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు. చెల్లింపుల్లో విఫలం కావడం ఈ గ్రూప్‌కు ఈ నెలలో ఇది మూడో సారి. ‘సిడ్బీ’ నుంచి తీసుకున్న రూ.1,000

Most from this category