STOCKS

News


ధనుక అగ్రిటెక్‌ లాభం రూ.55 కోట్లు

Friday 16th November 2018
news_main1542347082.png-22072

సెప్టెంబరు క్వార్టరులో ధనుక అగ్రిటెక్‌ నికరలాభం క్రితంతో పోలిస్తే 4.2 శాతం పెరిగి రూ.55 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.10.4 శాతం పెరిగి రూ.383 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరులో రూ.596 కోట్ల టర్నోవరుపై రూ.71 కోట్ల నికరలాభం నమోదైంది. రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు రూ.550 మించకుండా బైబ్యాక్‌ చేయాలని కంపెనీ నిర్ణయించింది.



You may be interested

జెట్‌పై నేడు టాటా సన్స్ భేటీ..

Friday 16th November 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో ఉన్న విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసే ప్రతిపాదనపై టాటా సన్స్ అంతర్గతంగా సమాలోచనలు జరుపుతోంది. ఇందుకు సంబంధించి సంస్థ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. "జెట్‌ ఎయిర్‌వేస్‌ కోసం బిడ్ చేసే ప్రతిపాదనపై చర్చించేందుకు టాటా సన్స్ బోర్డు శుక్రవారం సమావేశమవుతుంది" అని ఆ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, టాటా సన్స్‌, జెట్ ఎయిర్‌వేస్ ప్రతినిధులు

రుణభారం తగ్గించుకోవడంపై కంట్రీక్లబ్ దృష్టి

Friday 16th November 2018

ముంబై: రుణభారాన్ని గణనీయంగా తగ్గించుకునే క్రమంలో నిధుల సమీకరణకు కంట్రీ క్లబ్‌ వివిధ మార్గాలు అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లోని బేగంపేట్‌, కర్ణాటకలోని సర్జాపూర్‌ ప్రాపర్టీలను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్‌ (సీసీహెచ్‌హెచ్‌ఎల్‌) చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి వెల్లడించారు. వీటిని అభివృద్ధి చేయడంతో 5 లక్షల చదరపుటడుగుల డెవలప్‌మెంట్ ఏరియా అందుబాటులోకి వస్తుందని, కంపెనీకి రూ.140

Most from this category