STOCKS

News


సైయంట్‌ మధ్యంతర డివిడెండ్‌ రూ.6

Thursday 18th October 2018
news_main1539833508.png-21248

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇంజనీరింగ్‌ సేవల కంపెనీ సైయంట్‌ 2018-19 సంవత్సరానికిగాను రూ.5 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.6 మధ్యంతర డివిడెండు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరు త్రైమాసికం కన్సాలిడేటెడ్‌ ఫలితాల్లో నికరలాభం క్రితంతో పోలిస్తే 14.4 శాతం పెరిగింది. లాభం రూ.111 కోట్ల నుంచి రూ.127 కోట్లకు ఎగసింది. టర్నోవరు రూ.1,006 కోట్ల నుంచి రూ.1,244 కోట్లకు చేరింది. ఏప్రిల్‌-సెప్టెంబరు కాలంలో రూ.2,341 కోట్ల టర్నోవరుపై కంపెనీ రూ.209 కోట్ల నికరలాభం పొందింది.



You may be interested

సత్యం కేసులో సెబీ తీర్పు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: సత్యం కంప్యూటర్‌ స్కాం కేసులో పాక్షిక మార్పులతో కూడిన తీర్పును సెబి వెలువరించింది. దీని ప్రకారం కంపెనీ మాజీ సీఎఫ్‌వో వడ్లమూడి శ్రీనివాస్‌, మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ జి.రామకృష్ణపై ఏడేళ్ల పాటు, ఇంటర్నల్‌ ఆడిట్‌ మాజీ హెడ్‌ వి.ఎస్‌.ప్రభాకర గుప్తాపై నాలుగేళ్ల పాటు నిషేధం విధించింది. ఈ కాలంలో వారు సెక్యూరిటీ మార్కెట్‌ కార్యకలాపాల్లో పాల్గొనే వీలుండదు. ఇప్పటికే కొనసాగుతున్న నిషేధ కాలంతో కలిపి ఈ పీరియడ్‌ ఉంటుంది.

రెండు రోజుల లాభాలు మాయం..!

Wednesday 17th October 2018

10500 మార్కును కోల్పోయిన నిఫ్టీ 383 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్‌ రెండు రోజుల లాభాల ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. అటో, ఆర్థిక, బ్యాంకింగ్‌, మెటల్‌, ఫార్మా, ఎన్‌బీఎఫ్‌సీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అనూహ్యంగా వెల్లువెత్తిన అమ్మకాలతో సూచీలు రెండు రోజుల లాభాలూ... ఈ ఒక్కరోజులోనే మాయమయ్యాయి. సెన్సెక్స్‌ 383 పాయింట్లు కోల్పోయి 34,779 వద్ద, నిఫ్టీ 132 పాయింట్లు నష్టపోయి 10,453 వద్ద ముగిశాయి. నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 400 పాయింట్ల నష్టంతో 25,188

Most from this category