STOCKS

News


సీఐఈ ఇంక్యుబేటర్‌కు దరఖాస్తుల ఆహ్వానం

Wednesday 19th December 2018
news_main1545194774.png-23074

హైదరాబాద్‌: ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ (సీఐఈ) ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఇన్‌ రెసిడెన్సీ (ఈఐఆర్‌) ప్రోగ్రామ్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఏడాది పాటు నెలకు రూ.30 వేలు ఉపకారవేతనంతో పాటూ మెంటార్స్, ఇన్వెస్టర్లను కలిసే అవకాశం ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 10. 2009లో ప్రారంభమైన సీఐఈలో ఇప్పటివరకు 160 స్టార్టప్స్‌ ప్రోత్సాహం అందించింది.
 



You may be interested

ఫెడ్‌ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు

Wednesday 19th December 2018

ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల నిర్ణయం కొరకు ఎదురుచూస్తున్న పసిడి ధర బుధవారం 1250డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర 1.55 డాలర్లు ర్యాలీ చేసి 1,255.15 డాలర్లు వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి అర్థరాత్రి ఫెడ్‌ వడ్డీరేట్లను ప్రకటించనున్న సంగతి తెలిసిందే. కీలక వడ్డీరేట్ల పెంపునకు ఫెడ్‌ మొగ్గుచూపితే డాలర్‌ ఇండెక్స్‌ బలపడి పసిడి ధరకు ప్రతికూలాంశం మారుతుంది. పసిడి ధర ప్రస్తుతం

లింగ అసమానతలో భారత్‌ 108వ స్థానం

Wednesday 19th December 2018

న్యూఢిల్లీ: స్త్రీ, పురుషుల మధ్య అసమానతలకు సంబంధించి ఈ ఏడాది డబ్ల్యూఈఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 108వ స్థానంలో నిల్చింది. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం(డబ్ల్యూఈఎఫ్‌) రూపొందించిన ‘గ్లోబల్‌ జండర్‌ గ్యాప్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌' ప్రకారం గతేడాది కూడా భారత్‌ ఇదే ర్యాంక్‌ దక్కించుకుంది. ఆర్థికపరమైన అవకాశాలు, రాజకీయ సాధికారికత, విద్య, ఆరోగ్యం, మనుగడలను ప్రధాన అంశాలుగా తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపింది. దేశీయంగా సీనియర్, ప్రొఫెషనల్ హోదాల్లో మహిళల ప్రాతినిధ్యం

Most from this category