News


9 శాతం పెరిగిన సీసీఎల్‌ లాభం

Tuesday 23rd October 2018
news_main1540269921.png-21377

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: సెప్టెంబరు త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో సీసీఎల్‌ ప్రొడక్ట్స్ నికరలాభం క్రితంతో పోలిస్తే 9 శాతం పెరిగి రూ.28 కోట్లకు చేరింది. టర్నోవరు రూ.217 కోట్ల నుంచి రూ.214 కోట్లకు ఎగసింది. సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు క్రితం ముగింపుతో పోలిస్తే 2.26 శాతం తగ్గి రూ.241.75 వద్ద స్థిరపడింది.You may be interested

మార్కెట్లోకి హీరో ‘డెస్టినీ 125’

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌.. దేశీ మార్కెట్‌లో ‘డెస్టినీ 125’ పేరిట సరికొత్త స్కూటర్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ మోడల్‌ ధరల శ్రేణి రూ.54,650–రూ.57,500గా ఉన్నట్లు ప్రకటించింది. ఢిల్లీ/ఎన్‌సీఆర్‌లో విక్రయాలు ప్రారంభం కాగా, దేశవ్యాప్త అమ్మకాలు వచ్చే 3–4 వారాల్లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ తెలియజేసింది. ఈ సందర్భంగా సంస్థ గ్లోబ‌ల్ ప్రోడ‌క్ట్ ప్లానింగ్ హెడ్ మాలో లీ మాస‌న్ మాట్లాడుతూ.. ‘125-సీసీ విభాగానికి చెందిన

గాయత్రి ప్రాజెక్ట్స్‌కు రూ.404 కోట్ల ఆర్డర్లు

Tuesday 23rd October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: నిర్మాణ రంగ సంస్థ గాయత్రి ప్రాజెక్ట్స్ రూ.404 కోట్ల విలువైన పలు ఆర్డర్లను దక్కించుకుంది. బిహార్‌ స్టేట్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి కంపెనీ ఈ ఈపీసీ కాంట్రాక్టులను పొందింది.   

Most from this category