News


టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Monday 7th January 2019
news_main1546837741.png-23445

వివిధ విభాగాల నుంచి రెవెన్యూ గైడెన్స్‌ బాగుంటుందన్న అంచనాలిచ్చిన టైటాన్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌గా మారాయి. దీంతో సోమవారం ట్రేడింగ్‌లో టైటాన్‌ షేరు దాదాపు 4 శాతం లాభపడింది.
మోర్గాన్‌స్టాన్లీ: రేటింగ్‌ ఓవర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1250. క్యు3పై కంపెనీ మేనేజ్‌మెంట్‌ అంచనాలు బలంగా ఉన్నాయి. జువెలరీ విభాగంలో అనూహ్యమైన ఆపరేటింగ్‌ మార్జిన్‌ అప్‌మూవ్‌ ఉండొచ్చు. మొత్తం ఆర్థిక సంవత్సరానికి 22 శాతం రెవెన్యూ గ్రోత్‌ ఉంటుందని మేనేజ్‌మెంట్‌ అంచనా వేసింది. వాచీల విభాగం కూడా మంచి మెరుగుదల నమోదు చేయగలదని అంచనా. క్యు3లో రెవెన్యూ 31 శాతం, ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ 46 శాతం, నెట్‌ ప్రాఫిట్‌ 46 శాతం వృద్ధి సాధించగలదని బ్రోకరేజ​ సంస్థ భావిస్తుంది. వచ్చే రెండేళ్లు 29 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉంటుందని అంచనా.
సిటి: రేటింగ్‌ కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1020. గ్రోత్‌ మోమెంటమ్‌ ఆరోగ్యకరంగా ఉంది. వచ్చే ఐదేళ్లు 20 శాతం వృద్ధి సాధించేందుకు దగ్గరగా ఉంది. రాబోయే రోజుల్లో ఈపీఎస్‌లో 19 శాతం చక్రీయ వార్షిక వృద్ధి ఉండవచ్చు. మార్కెట్‌ వాటా మరింత పెంచుకోగలదని అంచనా. 

 



You may be interested

స్వల్పకాలానికి డజను సిఫార్సులు

Monday 7th January 2019

వచ్చే 2, 3 వారాల్లో మంచి రాబడినిచ్చే 12 స్టాకులను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. యస్‌ సెక్యూరిటీస్‌: 1. డా. లాల్‌ పాత్‌ ల్యాబ్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1040. స్టాప్‌లాస్‌ రూ. 900. బుల్లిష్‌ ఫ్లాగ్‌ పాటర్న్‌ నుంచి బ్రేకవుట్‌కు రెడీగా ఉంది. రూ. 945కు పైన స్థిరంగా కొనసాగితే అప్‌మూవ్‌ ఉంటుంది. దిగువన గత ర్యాలీకి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు పొందింది. ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌

బ్యాంకు నిఫ్టీలో ‘రేషియో కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం’

Monday 7th January 2019

నిపుణుల సూచన గతవారం బ్యాంకు నిఫ్టీ వారాంతంలో కోలుకొని పాజిటివ్‌గా ముగిసింది. బ్యాంకునిఫ్టీలో లాంగ్‌ అన్‌వైండింగ్‌ ఎక్కువగా కనిపించింది. ఓపెన్‌ఇంట్రెస్ట్‌ కొత్తగా ఏర్పడినట్లు కనిపించలేదు. ఎంపిక చేసిన బ్యాంకు స్టాకుల్లో లాంగ్స్‌ పెరిగాయి. ఈ పరిస్థితిని గమనిస్తే కొత్త వారానికి బ్యాంకునిఫ్టీలో మరికొంత పుల్‌బ్యాక్‌ ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ అప్‌మూవ్స్‌ ఉండకపోయినా 27,500 పాయింట్ల వరకు పైకి ఎగిసే ఛాన్సులున్నాయని అంచనా. ఈ సమయంలో బ్యాంకు నిఫ్టీలో రేషియో

Most from this category