STOCKS

News


ఆస్ట్రేలియా ఓపెన్‌తో ఇన్ఫీ జట్టు

Tuesday 11th September 2018
news_main1536642323.png-20154

బెంగళూరు: సాంకేతిక ఆవిష్కరణలో భాగంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్‌ ఛాంపియన్‌షిప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. మూడేళ్లు కొనసాగే ఈ భాగస్వామ్యం ద్వారా కొత్త తరహా సేవలందించడానికి అవకాశం లభించినట్లుగా భావిస్తున్నామని కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సలీల్ పరేఖ్ అన్నారు. ‘డిజిటల్‌ టెక్నాలజీ హద్దులను దాటుకుని ఎంత వరకు వెళ్లగలదనే అంశాన్ని టోర్నమెంట్‌లో ప్రదర్శించాలని అనుకుంటున్నాం. టోర్నీ చూసే విధానంలో మార్పులు తేవాలని భావిస్తున్నాం.’ అని వ్యాఖ్యానించారు. 



You may be interested

దీపక్‌ కొచర్‌కు కార్పొరేట్‌ శాఖ సమన్లు?

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: వీడీయోకాన్‌కు ఐసీఐసీఐ బ్యాంకు రుణం జారీ వివాదంలో చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ను కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఈ నెలాఖరులో ప్రశ్నించే అవకాశం ఉందని ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. ఈ కేసుతో సంబంధంపై ఆయన్ను ప్రశ్నించేందుకు గాను సమన్లు జారీ చేయనున్నట్టు చెప్పారు. వీడియోకాన్‌కు రుణం జారీ వెనుక, ఆమె భర్త దీపక్‌ కొచర్‌ ప్రమోటర్‌గా ఉన్న నూపవర్‌ కంపెనీలోకి పెట్టుబడులు తరలివెళ్లాయన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న

అక్టోబర్‌ నుంచీ భారత్‌ ‘ఆర్థికం’ మందగమనం!

Tuesday 11th September 2018

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ అర్థభాగం (అక్టోబర్‌-మార్చి)లో మందగించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- యూబీఎస్‌ అంచనావేస్తోంది. తాజా నివేదికలోని ముఖ్యాంశాలు చూస్తే...  ద్రవ్య పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. భారీ స్థాయిలో క్రూడ్‌ ధరలు, అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమనం దీనికి కారణం.   ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 8.2 శాతం వృద్ధి నమోదయ్యింది. అయితే అక్టోబర్‌-మార్చి మధ్య కాలంలో 7

Most from this category