STOCKS

News


వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం

Saturday 23rd February 2019
Markets_main1550901013.png-24290

న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్‌బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని, రక్షకుడిని మార్చాల్సిన అవసరం రాదన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటనలు చేయడం వేర్వేరని, దీర్ఘకాలిక విధానాలపై దృష్టి  పెట్టాలని అభిప్రాయపడ్డారు.



You may be interested

హోమ్‌ డెకరేషన్‌లోకి హౌజ్‌జాయ్‌!

Saturday 23rd February 2019

– సర్వీసెస్‌ నుంచి నిర్మాణం, నిర్వహణ రంగంలోకి – ప్రస్తుతం బెంగళూరులో సేవలు.. త్వరలోనే హైదరాబాద్‌లో.. – 20 లక్షల మంది కస్టమర్లు; నగరం వాటా 20 శాతం – ఇప్పటికే రూ.215 కోట్ల నిధుల సమీకరణ పూర్తి – ‘స్టార్టప్‌ డైరీ’తో సీఈఓ శరన్‌ చటర్జీ ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, లాండ్రీ వంటి హోమ్‌ సర్వీసెస్‌ రంగంలో ఉన్న హౌజ్‌ జాయ్‌.. గృహ నిర్మాణ, నిర్వహణ, అలంకరణ రంగంలోకి దిగనుంది. ప్రస్తుతం బెంగళూరులో అందుబాటులో ఉన్న ఈ

చందా కొచర్‌పై లుక్‌ అవుట్ నోటీసు

Saturday 23rd February 2019

 దీపక్‌ కొచర్‌, వీడియోకాన్ ఎండీ ధూత్‌లపై కూడా  దేశం విడిచి వెళ్లనివ్వకుండా జారీ చేసిన సీబీఐ న్యూఢిల్లీ: వీడియోకాన్‌కు రుణాల వివాదంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ మాజీ సీఈవో చందా కొచర్‌పై సీబీఐ తాజాగా లుక్‌ అవుట్ నోటీసు జారీ చేసింది. దేశం విడిచి విదేశాలకు వెళ్లిపోకుండా చందా కొచర్‌తో పాటు ఆమె భర్త దీపక్ కొచర్‌, వీడియోకాన్ గ్రూప్ ఎండీ వేణుగోపాల్ ధూత్‌లపై కూడా లుక్ అవుట్ నోటీసులు జారీ

Most from this category