STOCKS

News


అపోలో టైర్స్‌ లాభం 4% అప్‌

Tuesday 13th November 2018
news_main1542104599.png-21958

అపోలో టైర్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) రూ.146 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కంపెనీ గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.140 కోట్ల నికర లాభాన్ని సాధించింది. అంటే నికర లాభం 4 శాతంమేర పెరిగింది. కంపెనీ మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.4,269 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.3,496 కోట్లుగా ఉంది. 

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈలో అపోలో టైర్స్‌ షేరు ధర 4 శాతం పెరుగుదలతో రూ.222 వద్ద ముగిసింది. 



You may be interested

రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఇది సువర్ణ అవకాశం..!

Tuesday 13th November 2018

ముంబై: దేశీయంగా కొనసాగుతున్న ద్రవ్యలభ్యత కొరత కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ ఎండీ, సీఈఓ అరుణ్‌ తుక్రాల్‌ వ్యాఖ్యానించారు. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం ఇందుకు ప్రధాన కారణం కాగా, ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కార మార్గం దొరకలేదని ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌ విషయానికి వస్తే.. డోజోన్స్‌ ఇప్పటికే కరెక్ట్‌ అయ్యింది. అమెరికా ఫెడ్‌

యునైటెడ్‌ బ్యాంక్‌ నష్టాలు పెరిగాయ్‌..

Tuesday 13th November 2018

యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.883 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. బ్యాంక్‌ గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.344 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జూన్‌ త్రైమాసికంలోనూ రూ.388 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం ఈ క్యూ2లో 17 శాతం వృద్ధితో రూ.376 కోట్ల

Most from this category