STOCKS

News


జేవీల్లో వాటా విక్రయిస్తాం; ఆంధ్రా బ్యాంక్‌

Tuesday 6th November 2018
news_main1541481446.png-21746

న్యూఢిల్లీ:  వివిధ జాయింట్‌ వెంచర్లలో ఉన్న  వాటాలను పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ విక్రయించనున్నామని  ఆంధ్రా బ్యాంక్‌ తెలిపింది. ఈ మేరకు ఇటీవల జరిగిన తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఆస్‌రెక్‌ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌(మలేషియా) బెర్హాద్‌, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. జేవీల్లో వాటాలను విక్రయిస్తామని వివరించింది. 



You may be interested

వచ్చే నెల్లో పిటా పిట్‌ రెస్టారెంట్‌

Tuesday 6th November 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: కెనడాకు చెందిన రెస్టారెంట్‌ చెయిన్‌, పిటా పిట్‌ వచ్చే నెల్లో హైదరాబాద్‌లో తొలి రెస్టారెంట్‌ను ప్రారంభిస్తోంది.  తమకు దక్షిణ భారత దేశంలో ఇదే తొలి రెస్టారెంట్‌ కానున్నదని పిటా పిట్‌ ఇండియా సీఈఓ విరాట్‌ మోహన్‌ విలేకరులకు తెలియజేశారు. ఆరోగ్యకరమైన, పోషకాలతో కూడిన పిటా శాండ్‌విచ్‌లను అందిస్తామని, ఇవి అధిక కొవ్వుతో కూడిన ఫాస్ట్‌ ఫుడ్‌కు మంచి ప్రత్యామ్నాయమని  పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో

మూడో విడత ఉడాన్ రూట్ల వేలం

Tuesday 6th November 2018

ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్ 10లోగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్ 6న ప్రి-బిడ్ సమావేశం ఉంటుంది.

Most from this category