STOCKS

News


పెద్దల సంరక్షణకు వన్‌ బిగ్‌ ఫ్యామిలీ యాప్‌

Monday 22nd April 2019
news_main1555916172.png-25262

హైదరాబాద్‌: పెద్దల సంరక్షణకు ఉద్దేశించిన ‘వన్‌ బిగ్‌ ఫ్యామిలీ’యాప్‌ను వెస్కో టెక్నాలజీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ విడుదల చేసింది. లొకేషన్‌ ట్రాకింగ్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ ప్రణాళికలు, మెడికల్‌ హిస్టరీ, కుటుంబ సభ్యులు, స్నేహితులను లింక్‌ చేసుకోవడం తదితర ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. యాప్‌ విడుదల సందర్భంగా వన్‌బిగ్‌ ఫ్యామిలీ ఇన్వెస్టర్‌ మాధవ్‌ రెడ్డి యాతం మాట్లాడుతూ... తమ తల్లిదండ్రులు ఎక్కుడ ఉన్నా, వారి కోసం వివిధ రకాల సేవలను అందించేందుకు, తద్వారా వారి అవసరాలను తీర్చేందుకు ఈ యాప్‌ ఉపకరిస్తుందని చెప్పారు. వృద్ధులు సైతం దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.



You may be interested

జెట్‌కు ఐబీసీ వెలుపలే పరిష్కారం

Monday 22nd April 2019

రుణదాతల యోచన బిడ్డింగ్‌ విజయవంతం అవుతుందన్న ఆశాభావం న్యూఢిల్లీ: జెట్‌ ఎయిర్‌వేస్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ సఫలం కాకపోతే, ఈ సమస్యను ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ)కు వెలుపలే పరిష్కరించుకోవాలన్న యోచనతో బ్యాంకులు ఉన్నాయి. జెట్‌కు రూ.8,500 కోట్లకు పైగా రుణాలు ఇచ్చి, వాటి వసూలు కోసం సంస్థను ఆధీనంలోకి తీసుకున్న ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని బ్యాంకుల కమిటీ... సంస్థను విక్రయించేందుకు బిడ్లను ఆహ్వానించిన విషయం తెలిసిందే. సంస్థకు అత్యవసంగా అవసరమైన నిధులను సైతం

భారత్‌ పన్నుల రాజేమీ కాదు

Monday 22nd April 2019

కొన్ని రంగాలను కాపాడుకునే హక్కు ఉంది నిపుణుల అభిప్రాయాలు న్యూఢిల్లీ: భారత్‌ టారిఫ్‌ల విషయంలో కింగ్‌ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్‌ దిగుముల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్‌, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్‌లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్‌ తమ

Most from this category