STOCKS

News


బంపర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎయిరిండియా

Saturday 11th May 2019
news_main1557554113.png-25674

  • చివరి నిమిషం బుకింగ్స్‌పై 50% డిస్కౌంట్‌

ముంబై: విమాన డిపార్చర్‌కు మూడు గంటల ముందు బుకింగ్స్‌పై 50 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా శుక్రవారం ప్రకటించింది. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన ప్యాసింజర్లకు ఈ ఆఫర్‌ ఎంతగానో ఉపయోగపడనుందని.. సంస్థకు చెందిన కౌంటర్లు, వెబ్ సైట్, మొబైల్ యాప్‌, ఎజెంట్ ద్వారా జరిగే బుకింగ్స్‌కు ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. ‘హ్యఫ్టీ డిస్కౌంట్‌’ పేరుతో ఈ ఆఫర్‌ లభిస్తోంది. 



You may be interested

హైదరాబాద్‌లో జీఎంఆర్‌ బిజినెస్ పార్క్

Saturday 11th May 2019

రూ. 350 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరు టవర్ల నిర్మాణం మరో రెండున్నరేళ్లలో అందుబాటులోకి హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్‌లో 'బిజినెస్ పార్క్‌' ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్ఐఏఎల్‌) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎ౾ంఆర్‌ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్‌ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల

చతికిలబడ్డ పారిశ్రామిక రంగం!

Saturday 11th May 2019

 మార్చిలో వృద్ధిలేకపోగా క్షీణత మైనస్‌ 0.1 శాతంగా నమోదు 21 నెలల కనిష్టస్థాయి 78 శాతం వెయిటేజ్‌ ఉన్న  తయారీ రంగం నీరసం మిగతా రంగలూ ఇదే ధోరణి న్యూఢిల్లీ: భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్‌) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి.

Most from this category