STOCKS

News


అదానీ చేతికి ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌

Friday 14th December 2018
news_main1544764210.png-22926

 న్యూఢిల్లీ: ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ (ఏడీటీఎల్‌) కంపెనీని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ కొనుగోలు చేసింది. ఏడీటీఎల్‌ను తమ పూర్తి అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్‌ సిస్టమ్స్‌ రూ.400 కోట్లకు కొనుగోలు చేసిందని అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను రూ.290.37 ​​ప్రీమియమ్‌తో మొత్తం 1.33 కోట్ల షేర్లను కొనుగోలు చేశామని పేర్కొంది. ఆల్ఫా డిజైన్‌ కంపెనీ రక్షణ సంబంధిత పరికరాల రూపకల్పన, అభివృద్ధి, ఉత్పత్తి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. 
 



You may be interested

విధానాలను క్రమబద్ధీకరించాలి

Friday 14th December 2018

న్యూఢిల్లీ: వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసే దిశగా విధానాలను క్రమబద్ధీకరించాలని, అట్టడుగున ఉండేవారికి కూడా సేవలు అందేలా చూడటంపై దృష్టి పెట్టాలని అధికారులకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' జాబితాలో దేశ ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకోవడంతో పాటు చిన్న వ్యాపార సంస్థలు, సామాన్య ప్రజానీకం జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడగలవని ఆయన చెప్పారు. సులభతరంగా వ్యాపారాల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలపై గురువారం

కార్ల కంపెనీల ధరల హారన్‌

Friday 14th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కోక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్‌ వాహనాల ధరలు వచ్చే

Most from this category