యస్ బ్యాంక్ 4 శాతం డౌన్
By Sakshi

ముంబై: ప్రైవేట్ రంగానికి చెందిన యస్ బ్యాంక్ షేరు ధర బుధవారం ట్రేడింగ్‌లో 4 శాతానికి మించి నష్టాలను నమోదుచేసింది. ఉదయం 10 గంటల సమయానికి రూ.8 (4.5 శాతం) నష్టపోయి రూ.175 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ.173.50 వద్దకు పడిపోయింది. ఈ షేరు 52 వారాల కనిష్టస్థాయి రూ.165.00 (28, సెప్టెంబర్ 2018)వద్ద ఉంది. డైరెక్టర్ల వరుస రాజీనామాల నేపథ్యంలో వరుస పతనాన్ని నమోదుచేసింది. ఇక తాజా రేటింగ్ డౌన్‌గ్రేడ్ అంశం షేరు ధరను మరింత కుంగదీసింది. బ్యాంక్ రేటింగ్‌ను నాన్-ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్‌కి కుదించినట్లు ప్రకటించిన మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్.. అవుట్‌లుక్ కూడా స్థిర స్థాయి నుంచి నెగటివ్ స్థాయికి తగ్గించినట్లు మంగళవారం పేర్కొంది.
You may be interested
స్వల్పంగా తగ్గిన రూపీ
Wednesday 28th November 2018అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఉదయం 9:15 సమయంలో ఇండియన్ రూపాయి తన మునపటి ముగింపుతో పోలిస్తే 0.08 శాతం తగ్గుదలతో 70.85 వద్ద ట్రేడవుతోంది. రూపాయి మంగళవారం ముగింపు స్థాయి 70.79గా ఉంది. కాగా ఇండియన్ రూపాయి బుధవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే 70.81 వద్ద ప్రారంభమైంది. భారత్‌లో పదేళ్ల బాండ్ ఈల్డ్స్ 5 బేసిస్ పాయింట్లకు పైగా తగ్గాయి. దీంతో ఈల్డ్స్ ఏడు
బుధవారం వార్తల్లోని షేర్లు
Wednesday 28th November 2018వివిధ వార్తలను అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్లు వివరాలు యస్‌బ్యాంక్:- ఫారెన్ కరెన్సీ ఇష్యూకు రేటింగ్ కంపెనీ మూడీస్ స్థిరత్వం నుంచి నెగిటివ్‌కు రేటింగ్‌ను సవరించింది. లుపిన్:- కంపెనీ ఛీప్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పదవికి రమేష్ స్వామినాథన్ రాజీనామా చేశారు. రిలయన్స్ క్యాపిటల్:- ఈ క్యూ2లో కన్సాలిడేషన్ ప్రాతిపాదికన కంపెనీ రూ.280 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే క్యూ2లో కంపెనీ రూ.163 కోట్ల నికరనష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్వార్టర్లో కంపెనీ