STOCKS

News


యస్‌ బ్యాంక్‌ 30 శాతం క్రాష్‌

Friday 21st September 2018
Markets_main1537502157.png-20419

యస్‌ బ్యాంక్‌ శుక్రవారం నాటి ట్రేడింగ్‌ ప్రారంభంలో నిలువునా పతనమైంది. ఆ బ్యాంక్‌ సీఈవో రాణా కపూర్‌ పదవిలో కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతి నిరాకరించడంతో ఈ షేరు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే 20శాతం పతనమైన రూ.250 వద్ద పతనమైంది. కొద్ది నిమిషాల్లోనే ఇది 30శాతం వరకు పడిపోయి రూ.218 కనిష్టస్థాయిని తాకింది. ఉదయం 9:20ని.లకు 22శాతం క్షీణతతో రూ.247ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Friday 21st September 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 37,121 పాయింట్లతో పోలిస్తే 157 పాయింట్ల లాభంతో 37,278 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 11,234 పాయింట్లతో పోలిస్తే 37 పాయింట్ల లాభంతో 11,271 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్‌ 283 పాయింట్ల లాభంతో 37,405 పాయింట్ల వద్ద, నిఫ్టీ 81 పాయింట్ల లాభంతో

మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Friday 21st September 2018

నిఫ్టీ ఇండెక్స్‌ వరుసగా మూడో సెషన్‌లో క్షీణిస్తూ వస్తూ బుధవారం 11,250 కీలక మద్దతు స్థాయి దిగువకు పడిపోయింది. డైలీ చార్ట్స్‌లో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా బేర్‌ గుప్పిట్లోనే ఉంది. దాదాపు ఒక శాతంమేర క్షీణించింది. ఇక ఐటీ, మెటల్‌ మినహా సెక్టోరల్‌ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి.  నిఫ్టీ-50 గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. 11,300 మార్క్‌కుపైకి కదిలింది. ఇంట్రాడేలో 11,332 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది.

Most from this category