STOCKS

News


3.50శాతం క్షీణించిన వేదాంత షేర్లు

Thursday 11th April 2019
Markets_main1554978336.png-25073

న్యూఢిల్లీ:- వేదాంతా గ్రూప్‌ షేర్లు గురువారం బీఎస్‌లో 3.50శాతం నష్టపోయాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.188.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. బ్రిటన్‌లో తన అనుబంధ కొంకొలా కాపర్ మైన్స్(కేసీఎం) సం‍స్థ నిర్వహించే కాపర్‌ గనులు నుంచి కాలుష్యం వెలువడుతుందని జాంబియాలో గ్రామస్థులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అక్కడి ప్రజలు యూకే సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పీటీపీ కథనాలు వెలువడ్డాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు షేరు అమ్మకాలను పూనుకోవడంతో 4.50శాతానికి పైగా నష్టపోయి రూ.179.60ల వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. చివరికి మార్కెట్‌ ముగింపు సమయానికి 3.72శాతం క్షీణించి రూ.181.30ల వద్ద స్థిరపడింది.



You may be interested

ఆ నాలుగు!

Thursday 11th April 2019

బ్యాంకు షేర్లపై అనిలిస్టులు పాజిటివ్‌ నాలుగు బ్యాంకు షేర్లు రాబోయే రోజుల్లో ప్రధాన మార్కెట్‌ కన్నా అధిక రాబడులు అందిస్తాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. 1. ఐసీఐసీఐ బ్యాంక్‌: రిలయన్స్‌ సెక్యూరిటీస్‌ కొనొచ్చు రేటింగ్‌. టార్గెట్‌ రూ. 470. బ్యాంకుకు సంబంధించిన పలు పాజిటివ్‌ అంశాలు ఇంకా మార్కెట్లో ప్రైస్‌ఇన్‌ కాలేదు. బ్యాంకు డిపాజిట్‌ విభాగం అత్యంత బలంగా తయారైంది. రిటైల్‌ లోన్‌బుక్‌పై ఎక్కువ ఫోకస్‌ పెడుతోంది. ప్రస్తుతం ఇతర ప్రైవేట్‌ బ్యాంకు

మాంద్యం ఛాన్సులు మందగించాయి!

Thursday 11th April 2019

గోల్డ్‌మన్‌ సాక్స్‌ వచ్చే ఏడాదిలోపు యూఎస్‌ఎకానమీలో మాంద్యం వచ్చే అవకాశాలు పదిశాతమేనని గోల్డ్‌మన్‌ సాక్స్‌ పేర్కొంది. ఫెడ్‌ తీసుకున్న చర్యలు మాంద్యం వచ్చే పరిస్థితులను అరికట్టాయని, అందుకే గతంలో చెప్పినట్లు ఈ ఛాన్సును20 శాతం నుంచి 10 శాతానికి తగ్గిస్తున్నామని సంస్థ ఎకనమిస్టులు చెప్పారు. ఫెడ్‌ తీసుకున్న అసాధారణ యూటర్న్‌ కారణంగా ఎకానమీలో పరిస్థితులు చక్కబడుతున్నాయని గోల్డ్‌మన్‌ ఒక నివేదికలో తెలిపింది. రేట్లు తగ్గించడం డౌన్‌సైడ్‌ రిస్కులను తగ్గిస్తుందని తెలిపింది. ఇకపై

Most from this category