STOCKS

News


వేదాంత ఏడీఆర్‌ 6 శాతం జంప్‌..

Saturday 25th August 2018
Markets_main1535168441.png-19614

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం మిశ్రమంగా ట్రేడయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌లు తగ్గితే.. టాటా మోటార్స్‌, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌, వేదాంత ఏడీఆర్‌లు పెరిగాయి. 
వేదాంత ఏడీఆర్‌ అప్‌
వేదాంత ఏడీఆర్‌ ఏకంగా 6.16 శాతంమేర ఎగసింది. 12.76 డాలర్లకు పెరిగింది. విప్రో ఏడీఆర్‌ 2.77 శాతం వృద్ధితో 5.19 డాలర్లకు, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 0.94 శాతం వృద్ధితో 18.35 డాలర్లకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.97 శాతం వృద్ధితో 100.13 డాలర్లకు, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 0.37 శాతం వృద్ధితో 34.97 డాలర్లకు ఎగశాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.27 శాతం క్షీణతతో 9.45 డాలర్లకు, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.39 శాతం క్షీణతతో 20.30 డాలర్లకు తగ్గాయి. 



You may be interested

ఆసియా మార్కెట్లు మిశ్రమం

Saturday 25th August 2018

ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం మిశ్రమంగానే ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225, దక్షిణ కొరియా కొస్పి, చైనా షాంఘై కంపొసిట్‌ మినహా మిగతా ప్రధాన సూచీలన్నీ నష్టాల్లోనే ఉండిపోయాయి. జపాన్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 225.. 191  పాయింట్ల లాభంతో 22,602 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 11 పాయింట్ల లాభంతో 2,293 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 5 పాయింట్ల లాభంతో 2,729 పాయింట్ల

11,620పై స్థాయిలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 25th August 2018

47 పాయింట్లు అప్‌ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ శుక్రవారం విదేశీ మార్కెట్‌లో 47 పాయింట్ల లాభంతో 11,621 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది నిఫ్టీ 50 ఫ్యూచర్స్‌ ముగింపు 11,571 పాయింట్ల కన్నా అధిక స్థాయిలో ఉందని గమనించాలి. దీంతో అంతర్జాతీయంగా, దేశీయంగా ఎలాంటి అనూహ్యా పరిస్థితులు తలెత్తనప్పుడు సోమవారం నిఫ్టీ పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశముంది.  అమెరికా మార్కెట్లు కూడా శుక్రవారం లాభాల్లో ముగియడం సానుకూల అంశం. నాస్‌డాక్‌ 68 పాయింట్ల లాభంతో 7,946

Most from this category