STOCKS

News


అమెరికా మార్కెట్లు: ఒకటి నష్టాల్లో.. రెండు లాభాల్లో ..

Saturday 15th September 2018
Markets_main1536983143.png-20263

అమెరికా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. ఎస్‌అండ్‌పీ 500, డౌజోన్స్‌ ఇండెక్స్‌ లాభాల్లో.. నాస్‌డాక్‌ మాత్రం నష్టాల్లోనే క్లోజయ్యింది. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 9 పాయిం‍ట్ల లాభంతో 26,155 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింటు లాభంతో 2,904 పాయింట్ల వద్ద, నాస్‌డాక్‌ కంపొసిట్‌ 4 పాయింట్ల నష్టంతో 8,010 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. చైనా దిగుమతులపై 200 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌లను విధిస్తామని మరోమారు స్పష్టం చేయడం ప్రతికూల ప్రభావం చూపింది. 



You may be interested

లాభాల్లో ముగిసిన ఆసియా మార్కెట్లు

Saturday 15th September 2018

ఒక్క చైనా ఇండెక్స్‌ మినహా ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం లాభాల్లో ముగిశాయి. జపాన్‌ నికాయ్‌ 225.. 273 పాయింట్ల లాభంతో 23,095 పాయింట్ల వద్ద, దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి 32 పాయింట్ల లాభంతో 2,318 పాయింట్ల వద్ద, హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 272 పాయింట్ల లాభంతో 27,286 పాయింట్ల వద్ద,  సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 30 పాయింట్ల లాభంతో 3,161 పాయింట్ల వద్ద,

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ డౌన్‌

Saturday 15th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం స్వల్ప నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 4 పాయింట్ల నష్టంతో 11,543 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11,547 పాయింట్లతో పోలిస్తే 4 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.

Most from this category