STOCKS

News


టాప్‌ ట్రేడింగ్‌ ఐడియాలు

Wednesday 20th March 2019
Markets_main1553073881.png-24715

బుధవారం మధ్యాహ్నానికి సెన్సెక్స్‌ స్వల్పలాభంలో, నిఫ్టీ ఫ్లాట్‌గాను కొనసాగుతున్నాయి. మధ్యాహ్న ట్రేడింగ్‌ కోసం టాప్‌ ఐడియాలు మీకోసం...
ఎడెల్‌వీజ్‌ రికమండేషన్లు:
1. ఎన్‌ఐఐటీ టెక్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1390. స్టాప్‌లాస్‌ రూ. 1310.
2. ఓఎఫ్‌ఎస్‌ఎస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 3650. స్టాప్‌లాస్‌ రూ. 3050. 
3. అపోలోటైర్స్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ., 238. స్టాప్‌లాస్‌ రూ. 213.
కునాల్‌ బోత్రా రికమండేషన్లు:
1. గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 555. స్టాప్‌లాస్‌ రూ. 520. 
2. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 185. స్టాప్‌లాస్‌ రూ. 170. 



You may be interested

ఇన్ఫోసిస్‌కు బైబ్యాక్‌ జోష్‌

Wednesday 20th March 2019

ఇన్ఫోసిస్‌ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూ నేటి నుంచి ప్రారంభమైంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేర్లకు భారీగా గిరాకీ నెలకొంది. ఫలితంగా ఇంట్రాడేలో షేర్లు 3శాతం లాభాన్ని ఆర్జించాయి. జనవరి 12న విడుదల చేసిన కంపెనీ త్రైమాసిక ఫలితాల సందర్భంగా కంపెనీ షేర్ల బైబ్యాక్‌ ఇష్యూను ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.8,260 కోట్ల విలువైన ఈ బైబ్యాక్‌ ఇష్యూలో భాగంగా ఒక్కో షేరుకు గరిష్టంగా రూ.800 ధర నిర్ణయించింది. దీనికింద

ఈ మూడు థీమ్స్‌ డిసైడ్‌ చేస్తాయి!

Wednesday 20th March 2019

మార్కెట్‌పై మోర్గాన్‌స్టాన్లీ మరో ఆరేడేళ్లు కొనసాగే బలమైన ఎర్నింగ్స్‌ గ్రోత్‌ సైకిల్‌లోకి భారత్‌ ప్రవేశిస్తోందని మోర్గాన్‌స్టాన్లీ భారత ఈక్విటీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. కేవలం క్రూడాయిల్‌ ధరల్లో అనూహ్య పెరుగుదల మాత్రమే ఈ సైకిల్‌ను దెబ్బతీస్తుందని, లేదంటే బలమైన ఎర్నింగ్స్‌ వృద్ది కొనసాగుతుందని తెలిపారు. భారత మార్కెట్లపై బుల్లిష్‌గా ఉన్నామని, ఏడాది చివరకు సెన్సెక్స్‌ 42 వేల పాయింట్లకు చేరవచ్చని తెలిపారు. వచ్చే మూడేళ్లకు సరిపోయే పోర్టుఫోలియోలో బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు,

Most from this category