STOCKS

News


మార్కెట్‌ నిపుణుల ట్రేడింగ్‌ ఐడియాలు

Thursday 31st January 2019
Markets_main1548916168.png-23920

స్వల్పకాలానికి ఇరువురు నిపుణులు మొత్తం నాలుగు ట్రేడింగ్‌ ఐడియాలను అందిస్తున్నారు.
1. మానస్‌జైస్వాల్‌:
- ఆర్‌ఐఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1265. స్టాప్‌లాస్‌ రూ. 1200.
- ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 760. స్టాప్‌లాస్‌ రూ. 734.
2. కునాల్‌బత్రా:
- శోభా: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 500. స్టాప్‌లాస్‌ రూ. 467. 
- బీఈఎంఎల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 860. స్టాప్‌లాస్‌ రూ. 795.



You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై కేంద్ర దర్యాప్తు?...షేరు మరో 20 శాతం డౌన్‌

Thursday 31st January 2019

ముంబై:- దాదాపు రూ.31వేల కోట్ల నిధుల మళ్లింపు ఆరోపణలపై కార్పోరేట్‌ అఫైర్స్‌ మంత్రిత్వ(ఎం సీ ఏ) శాఖ విచారణకు సిద్ధమైందనే వార్తల నేపథ్యంలో దివాన్‌ హౌసింగ్‌  షేరు వరుసగా మూడోరోజైన గురువారం కూడా భారీ పతనాన్ని చవిచూసింది. వరుసగా రెండు రోజులపాటు 20 శాతం వరకూ పడిపోయిన ఈ షేరు తాజాగా మరో20శాతం నష్టపోయింది. వివిధ షెల్ కంపెనీల సాయంతో ఆ కంపెనీకి చెందిన ప్రధాన ప్రమోటర్లు రూ.31,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం

వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు ఫెడ్‌ బ్రేక్‌

Thursday 31st January 2019

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించిన సంకేతాలు కన్పిస్తున్న దృష్ట్యా వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియకు బ్రేక్‌ వేస్తున్నట్లు అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రకటించింది. ఫెడ్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ...రెండు రోజుల పరపతి విధాన సమీక్ష అనంతరం బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేస్తూ ఈ ఏడాది కఠిన ద్రవ్య విధానాన్ని అవలంబించబోమని, రేట్ల పెంపుపై సహనం వహిస్తామని అమెరికా కేంద్ర బ్యాంక్‌ తెలిపింది. ద్రవ్యోల్బణ ఒత్తిడులు నెమ్మదించడం

Most from this category