STOCKS

News


ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 80 పాయింట్లు జంప్‌

Wednesday 9th January 2019
Markets_main1547004846.png-23472

అమెరికా, చైనాల మధ్య జరిగిన వాణిజ్య చర్చలు ఫలప్రదంగా ముగుస్తాయన్న అంచనాలతో సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 70 పాయింట్ల పెరిగింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీతో అనుసంధామై ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ బుధవారం ఉదయం గం.8:50ని. లకు 10,918 వద్ద కదులుతుంది. క్రితం రోజు ఇక్కడ నిఫ్టీ ఫ్యూచర్‌ స్పాట్‌తో పోలిస్తే 48 పాయింట్ల ప్రీమియంతో 10,848 పాయింట్ల వద్ద ముగిసింది. ఆసియా మార్కెట్లు సైతం పాజిటివ్‌ ట్రేడ్‌ అవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 1శాతం, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 2.50శాతం చొప్పున పెరిగాయి.



You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 9th January 2019

వివిధ వార్తలకు బుధవారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు ఇండియన్‌ బ్యాంక్‌:- ఎప్లాయిస్‌ షేర్‌ పర్చేజ్‌ స్కీమ్‌, ఏటీ1, టైర్‌ 2 బాండ్ల జారీ ద్వారా నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఎన్‌ఎమ్‌డీసీ:- ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం రూ.1000 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్‌ ఇష్యూకు ఆమోదం తెలిపింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 3.23శాతానికి సమానమైన 10.20 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రతి షేరు ధర రూ.98ల వద్ద తిరిగి కొనుగోలు

ప్రత్యక్ష పన్ను వసూళ్ల వృద్ధి రేటు 14 శాతం

Tuesday 8th January 2019

- ఏప్రిల్-డిసెంబర్‌ మధ్య రూ.8.74 లక్షల కోట్లు న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య (2017 ఇదే కాలంతో పోల్చి) స్థూలంగా 14.1 శాతం పెరిగాయి. విలువలో ఇది రూ.8.74 లక్షల కోట్లు. ఆర్థికశాఖ సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే... - 2018 ఏప్రిల్‌-డిసెంబర్‌ మధ్య రిఫండ్స్‌ విలువ రూ.1.30 లక్షల కోట్లు. 2017 ఇదే కాలంతో పోల్చిచూస్తే, ఇది 17 శాతం అధికం. రిఫండ్స్‌

Most from this category