STOCKS

News


టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ జంప్‌..

Saturday 8th September 2018
Markets_main1536378040.png-20068

అమెరికా స్టాక్‌ మార్కెట్‌లోని న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌ (ఎన్‌వైఎస్‌ఈ)లో లిస్టైన భారతీయ కంపెనీల స్టాక్స్‌ శుక్రవారం ఒకటి, రెండూ మినహా దాదాపుగా అన్నీ లాభాల్లోనే ట్రేడయ్యాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌లు తగ్గితే... టాటా మోటార్స్‌, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ఏడీఆర్‌లు పెరిగాయి. టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ గరిష్టంగా 2 శాతానికిపైగా ఎగసింది. 
విప్రో ఏడీఆర్‌ 0.75 శాతం క్షీణతతో 5.30 డాలర్లకి తగ్గింది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఏడీఆర్‌ 0.11 శాతం తగ్గుదలతో 98.16 డాలర్లకి క్షీణించింది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్‌ ఏడీఆర్‌ 1.20 శాతం వృద్ధితో 9.24 డాలర్లుకు, ఇన్ఫోసిస్‌ ఏడీఆర్‌ 0.24 శాతం వృద్ధితో 20.85 డాలర్లకు, టాటా మోటార్స్‌ ఏడీఆర్‌ 2.11 శాతం వృద్ధితో 18.84 డాలర్లకు, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌ ఏడీఆర్‌ 1.51 శాతం వృద్ధితో 36.19 డాలర్లకు, వేదాంత ఏడీఆర్‌ 0.56 శాతం వృద్ధితో 12.68 డాలర్లకు ఎగశాయి. 



You may be interested

రికార్డ్‌ స్థాయికి ఫండ్స్‌  ఆస్తులు

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు ఈ ఏడాది ఆగస్టు చివరి నాటికి రికార్డ్‌ స్థాయికి చేరాయి. ఈ ఏడాది జూలై నాటికి రూ.23 లక్షల కోట్లుగా ఉన్న మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు గత నెల చివరి నాటికి రూ.25 లక్షల కోట్లకు పెరిగాయని యాంఫీ తెలిపింది. గత ఏడాది ఆగస్టు నాటికి ఈ ఆస్తులు రూ.21 లక్షల కోట్లుగా ఉన్నాయని యాంఫీ(ఆసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా)

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల్లో ముగింపు

Saturday 8th September 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 50 పాయింట్ల నష్టంతో 11,584 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మరోవైపు నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌లో శుక్రవారం నాటి ముగింపు 11,632 పాయింట్లుగా ఉంది. నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌తో పోలిస్తే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ముగిసిందని గమనించాలి. దీంతో దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిప్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే

Most from this category